हिन्दी | Epaper

Latest News: OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన ర‌ష్మిక హిట్ మూవీ

Anusha
Latest News: OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన ర‌ష్మిక హిట్ మూవీ

రష్మిక మందన్నా – ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన, బాలీవుడ్ చిత్రం ‘థామా’ (Thama Movie) అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దినేశ్ విజన్ – అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకి, ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహించాడు. 100 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

Read Also: iBomma : పోలీసుల ‘టెక్నికల్‌ ఆఫర్’ ను తిరస్కరించిన రవి కథ

 Rashmika's hit movie has come to OTT
Rashmika’s hit movie has come to OTT

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

బాలీవుడ్‌లో వరుసగా ‘స్త్రీ’, ‘భేదియా’, ‘ముంజ్యా’ లాంటి హారర్ కామెడీ చిత్రాలను తెర‌కెక్కించిన టాప్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ మాడ్‌డాక్ ఫిలిమ్స్ నుంచి వ‌చ్చిన తాజా చిత్రం ‘థామా’ (Thama). తాజాగా (OTT) ఈ సూపర్ హిట్ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు అందుబాటులోకి వచ్చింది.

ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా ప్రైమ్ వీడియో రెంట‌ల్‌ (Rental) విభాగంలో అందుబాటులో ఉంది. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘ఆస్పిరెంట్స్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

‘ఆస్పిరెంట్స్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం

యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విధ్వంసం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విధ్వంసం!

రేణు దేశాయ్ వేధింపుల కేసులో ఇద్దరు ట్రోలర్లు అరెస్ట్

రేణు దేశాయ్ వేధింపుల కేసులో ఇద్దరు ట్రోలర్లు అరెస్ట్

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఘాటు స్పందన

త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఘాటు స్పందన

చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి నవనీంద్ర బెహ్ల్ కన్నుమూత!

చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి నవనీంద్ర బెహ్ల్ కన్నుమూత!

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

విడుదలకు ముందే రూ. 2 కోట్ల మార్క్.. బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ భగత్ సింగ్ వేట

విడుదలకు ముందే రూ. 2 కోట్ల మార్క్.. బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ భగత్ సింగ్ వేట

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

శ్రీదేవి ఆస్తి వివాదం.. మద్రాస్ హైకోర్టు వరకు

శ్రీదేవి ఆస్తి వివాదం.. మద్రాస్ హైకోర్టు వరకు

శ్రీదేవి ఆస్తి వివాదం: బోనీ కపూర్ కుటుంబానికి హైకోర్టులో ఊరట

శ్రీదేవి ఆస్తి వివాదం: బోనీ కపూర్ కుటుంబానికి హైకోర్టులో ఊరట

📢 For Advertisement Booking: 98481 12870