हिन्दी | Epaper

Vijay-Rashmika: రష్మిక మమ్మల్ని వివాహానికి పిలవదు: నటుడు ప్రమోద్‌శెట్టి

Aanusha
Vijay-Rashmika: రష్మిక మమ్మల్ని వివాహానికి పిలవదు: నటుడు ప్రమోద్‌శెట్టి

Vijay-Rashmika: టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రేమజంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఓ అద్భుతమైన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని సమాచారం వెలువడింది. రాజస్ధానీ రాయల్ స్టైల్‌లో గ్రాండ్‌గా ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం వినిపిస్తోంది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం ప్రత్యేక రిసెప్షన్ ఏర్పాటు చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

Read Also: Nandamuri Balakrishna: హిందూపురంలో ఇంటి నిర్మాణానికి భూమి పూజ

Rashmika will not invite us to the wedding: Actor Pramod Shetty
Rashmika will not invite us to the wedding: Actor Pramod Shetty

ఆహ్వానం వస్తే తాను తప్పక వెళ్తా

ఈ నేపథ్యంలో, ప్రముఖ కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను, నటుడు రక్షిత్ శెట్టిని రష్మిక పెళ్లికి ఆహ్వానించదని, ఇది అందరికీ తెలిసిన విషయమే అని ఆయన అన్నారు. ఒకవేళ ఆహ్వానం వస్తే తాను తప్పక వెళ్తానని ప్రమోద్ శెట్టి తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా ‘కిరిక్ పార్టీ’ సినిమాలో రక్షిత్ శెట్టి సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో రిషబ్ శెట్టి, ప్రమోద్ శెట్టి కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ లోనే రక్షిత్, రష్మిక ప్రేమలో పడ్డారు. ఇద్దరూ గ్రాండ్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ వివాహం చేసుకోకుండానే వారిద్దరూ విడిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్కార్‌ ‘ఇన్ మెమోరియం’లో కోట శ్రీనివాసరావు పేరు

ఆస్కార్‌ ‘ఇన్ మెమోరియం’లో కోట శ్రీనివాసరావు పేరు

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

📢 For Advertisement Booking: 98481 12870