రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో అద్భుతమైన వార్త అందింది. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రాజాసాబ్’ (Rajasab)ను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయడానికి దర్శకుడు మారుతి ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Vijay: ‘జననాయగన్’ షూటింగ్ లో పాల్గొననున్న విజయ్
ఇప్పటికే భారీ అంచనాలు
ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో (Rajasab) సినిమా వస్తుండటమే కాకుండా, ఈ ప్రాజెక్ట్ లో వాణిజ్య అంశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉండబోతున్నాయని సమాచారం.

త్వరలోనే ఈ చిత్రం నుంచి తొలి సింగిల్, ప్రతి 10 రోజులకు కొత్త సాంగ్ విడుదల కానున్నట్లు పేర్కొన్నాయి. అలాగే క్రిస్మస్ సమయంలో అమెరికాలో ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాయి. న్యూఇయర్ సందర్భంగా ట్రైలర్ కూడా రానుందని పేర్కొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: