हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Raid 2 Movie: రైడ్ 2 సినిమా ట్రైల‌ర్ విడుదల

Anusha
Raid 2 Movie: రైడ్ 2 సినిమా ట్రైల‌ర్ విడుదల

బాలీవుడ్ నటుల్లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ, యాక్షన్‌, మాస్‌, కామెడీ, డ్రామా, ప్రయోగాత్మక చిత్రాల్లోనూ తనదైన శైలిలో నటనను ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న నటుడు అజయ్ దేవగన్. ఇప్పుడు ఆయన మరోసారి మాస్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం రైడ్ 2. ఈ చిత్రానికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన ఇదివరకు ‘రైడ్’ అనే చిత్రాన్ని 2018లో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నిజ జీవితంలో జరిగిన ఆదాయపు పన్ను దాడులను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం అజయ్ దేవగన్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ రూపొందుతోంది.

పనోర‌మా స్టూడియోస్

ఈ సీక్వెల్‌లోనూ అజయ్ దేవగన్ ఆదాయపు పన్ను శాఖ అధికారి పాత్రలోనే కనిపించనున్నారు. కానీ ఈ సారి కథ మరింత బలంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడుకుని ఉండనుందని సమాచారం.ఎప్పటిలాగే అజయ్ దేవగన్ శక్తివంతమైన పాత్రలో, అధికారంగా, గంభీరంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు.రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. పనోర‌మా స్టూడియోస్ బ్యాన‌ర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను స‌మ్మ‌ర్ కానుక‌గా మే 01న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ మూవీ విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్.

హింసాత్మక స్వభావం

ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేసే అమయ్ పట్నాయక్ (అజయ్ దేవగణ్) రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తల ఇళ్లపై దాడులు చేస్తూ వారిని నిద్రలేకుండా చేస్తుంటాడు. అయితే, ఒక రాజకీయ నాయకుడి ఇంటిపై ఐటీ దాడి చేయాలని అమయ్ పట్నాయక్‌కి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందుతాయి.ఈ సందర్భంలో దాడి కోసం ఆ ఇంటికి వెళ్లిన తర్వాత ఏం సంభవించిందనేది ఈ చిత్ర కథాంశంగా తెలుస్తోంది.ట్రైలర్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరచిన ప్రధాన అంశాల్లో రితేష్ దేశ్‌ముఖ్ పాత్ర ఒకటి. ఆయన దాదాభాయి అనే రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారు,వెలుపల ఆకర్షణీయంగా కనిపించే ఈ వ్యక్తి, లోపల మాత్రం హింసాత్మక స్వభావం కలిగి ఉంటాడు. ట్రైలర్‌లో రితేష్ నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. తాను దాచిన రహస్యాలను రక్షించుకునేందుకు ఏదైనా చేయగల వ్యక్తిగా ఆయన అద్భుతంగా నటించారు. అజయ్, రితేష్ మధ్య పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.గతంలో వీరిద్దరూ టోటల్ ధమాల్ సినిమాలో కలిసి నటించారు.

Read Also: OTT: ఈవారం ఓటీటీలోకి రాబోతున్న మూవీస్ ఇవే..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

📢 For Advertisement Booking: 98481 12870