हिन्दी | Epaper

Prabhas: ‘రాజాసాబ్’ నుంచి మరో ట్రైలర్ విడుదల?

Anusha
Prabhas: ‘రాజాసాబ్’ నుంచి మరో ట్రైలర్ విడుదల?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రభాస్ (Prabhas) తో రొమాన్స్ చేయనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Read Also: Kalyani Priyadarshan: భయంతో బయటికి కూడా రాలేదు: కళ్యాణి

Prabhas: Another trailer from 'Rajasab'?
Prabhas: Another trailer from ‘Rajasab’?

మరో ట్రైలర్‌

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ది రాజా సాబ్ వచ్చే ఏడాది సంక్రాంతికి (2026 జనవరి 9న) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా నుంచి మరో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 27న హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘ఆస్పిరెంట్స్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

‘ఆస్పిరెంట్స్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం

యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విధ్వంసం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విధ్వంసం!

రేణు దేశాయ్ వేధింపుల కేసులో ఇద్దరు ట్రోలర్లు అరెస్ట్

రేణు దేశాయ్ వేధింపుల కేసులో ఇద్దరు ట్రోలర్లు అరెస్ట్

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఘాటు స్పందన

త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఘాటు స్పందన

చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి నవనీంద్ర బెహ్ల్ కన్నుమూత!

చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి నవనీంద్ర బెహ్ల్ కన్నుమూత!

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

విడుదలకు ముందే రూ. 2 కోట్ల మార్క్.. బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ భగత్ సింగ్ వేట

విడుదలకు ముందే రూ. 2 కోట్ల మార్క్.. బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ భగత్ సింగ్ వేట

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

శ్రీదేవి ఆస్తి వివాదం.. మద్రాస్ హైకోర్టు వరకు

శ్రీదేవి ఆస్తి వివాదం.. మద్రాస్ హైకోర్టు వరకు

శ్రీదేవి ఆస్తి వివాదం: బోనీ కపూర్ కుటుంబానికి హైకోర్టులో ఊరట

శ్రీదేవి ఆస్తి వివాదం: బోనీ కపూర్ కుటుంబానికి హైకోర్టులో ఊరట

📢 For Advertisement Booking: 98481 12870