हिन्दी | Epaper
రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Pawan Kalyan: పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్.. 2 సినిమాలు సిద్ధం!

Tejaswini Y
Pawan Kalyan: పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్.. 2 సినిమాలు సిద్ధం!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జోరును పెంచారు. ఆయన సినిమాల కోసం చూస్తున్న అభిమానులకు వరుసగా రెండు శుభవార్తలు అందనున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న వెండితెరపై సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also: Tollywood: తెలుగులో గుర్తింపు కోసం కాయదు లోహర్ రీ-ఎంట్రీ

Pawan Kalyan: Double treat for Pawan fans.. 2 movies ready!
Pawan Kalyan: Double treat for Pawan fans.. 2 movies ready!

మార్చి 19న సురేందర్ రెడ్డితో కొత్త ప్రాజెక్ట్

దీంతో పాటు, పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి(Surender Reddy) కాంబినేషన్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త సినిమాకు ముహూర్తం ఖరారైంది. మార్చి 19న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది.

ఏప్రిల్ నుండి షూటింగ్..

ఏప్రిల్ మొదటి వారం నుండి ఈ గ్యాంగ్‌స్టర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870