Nandi Awards: నంది అవార్డుల్లో టాప్-5 హీరోల జాబితా ఇదే!

Nandi Awards: తెలుగు చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ‘నంది’ని దక్కించుకోవడం ప్రతి నటుడి కల. ఈ ఘనత సాధించిన హీరోల్లో విక్టరీ వెంకటేష్ అగ్రస్థానంలో నిలిచారు. అగ్రస్థానంలో విక్టరీ వెంకటేష్ నంది అవార్డుల చరిత్రలో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన కెరీర్‌లో అత్యధికంగా ఐదు సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకుని మొదటి స్థానంలో నిలిచారు. Read Also: Tollywood: తెలుగులో గుర్తింపు కోసం కాయదు లోహర్ రీ-ఎంట్రీ మహేష్ … Continue reading Nandi Awards: నంది అవార్డుల్లో టాప్-5 హీరోల జాబితా ఇదే!