हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

OTT Movie: ఓటీటీలో బీతిని పుటిస్తున తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా

Ramya
OTT Movie: ఓటీటీలో బీతిని పుటిస్తున తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా

ఓటీటీలో ట్రెండ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్: ‘వైట్ రోజ్’ ప్రత్యేకతేంటి?

ఈ మధ్యకాలంలో ఓటీటీ వేదికగా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు భారీ స్పందన వస్తోంది. థియేటర్లలో గమనించబడని కొన్ని చిత్రాలు ఓటీటీలో అసాధారణమైన వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో తాజా గా చేరిన చిత్రం వైట్ రోజ్. ఈ మూవీ ఓటిటీలో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఆసక్తికరమైన కథనంతో, ఉత్కంఠను కలిగించే నేర సంఘటనలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సైకో కిల్లర్ చుట్టూ తిరిగే కథాంశం ఉండటంతో థ్రిల్లర్ ప్రేమికులకు ఇది ఓ వెరైటీ అనుభూతిని కలిగిస్తుంది.

సైకో కిల్లర్ చుట్టూ నడిచే కథ – దివ్య పాత్రలో భావోద్వేగం

ఈ మూవీలో దివ్య అనే అమ్మాయి తన భర్త తో సంతోషకరమైన జీవితం గడుపుతూఉంటుంది. అయితే ఆమె జీవితంలో అనుకోకుండా ఒక విషాదం చోటు చేసుకుంటుంది. ఒక రోజు పోలీసులు తప్పుగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో దివ్య భర్త ప్రాణాలు కోల్పోతాడు. ఆ విషాదం తర్వాత దివ్య జీవితం మునుపటి మాదిరిగా ఉండదు. భర్త చేసిన అప్పులు, ఆర్థిక కష్టాలు ఆమెను ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేశాయో, సినిమా చూస్తే గమనించవచ్చు. తన నాలుగేళ్ల కూతురు దియాను అప్పు ఇచ్చిన వ్యక్తి కిడ్నాప్ చేయడంతో పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. డబ్బు ఇవ్వకపోతే బిడ్డ ప్రాణాలే పోతాయన్న బెదిరింపుతో దివ్య వేశ్యావృత్తిలోకి దిగుతుంది. ఇదే సమయంలో ఆమెను బుక్ చేసుకున్న వ్యక్తి ఒక సైకో కిల్లర్ అని తెలుసుకుంటుంది. ఇక అక్కడినుంచి దివ్యకి నిజమైన పోరాటం మొదలవుతుంది.

White rose
White rose

థియేటర్లలో సాధారణ స్పందన – ఓటీటీలో మాత్రం కలెక్షన్ ఫీట్

2024లో థియేటర్లలో విడుదలైన ‘వైట్ రోజ్’ అక్కడ పెద్దగా మార్కెట్ సాధించలేదు. ఇందులో పలు కారణాలున్నాయి – తక్కువ ప్రమోషన్స్, పెద్ద స్టార్‌ క్యాస్టు లేకపోవడం వంటివి. కానీ, ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు ఆదరణ దక్కుతోంది. ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ ఫాన్స్‌కు మంచి ఎంటర్టైన్‌మెంట్‌ను అందిస్తోంది. డార్క్ థీమ్, మానసిక ఒత్తిళ్లను చూపించే నాటకీయత, ఎమోషనల్ డిప్త్ ఉన్న కథనం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి.

White rose
White rose

నటీనటుల అద్భుత నటన – దర్శకుడి టేకింగ్ మెచ్చుకుంటోంది

ఈ చిత్రానికి కె. రాజశేఖర్ దర్శకత్వం వహించగా, పూంబరై మురుగన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్. రంజని నిర్మించారు. సినిమాలో తెలుగు నటి ఆనంది ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులను తాకుతుంది. ఆర్‌కె సురేష్, రూసో శ్రీధరన్, విజిత్, బేబీ నక్షత్ర తదితరులు తమ పాత్రలను నిబద్ధతతో పోషించారు. దర్శకుడు కథనాన్ని సాగదీసే విధానం, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

Read also: Rakesh Pujari: గుండెపోటుతో కన్నడ టీవీ నటుడు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870