हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

చిరంజీవి సినిమాపై నాని వివరణ

Anusha
చిరంజీవి సినిమాపై నాని వివరణ

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన శక్తివంతమైన మాస్ ఎంటర్టైనర్‌తో వెండితెరను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన ఇకపై పూర్తి దృష్టి సినిమాలపైనే పెట్టనున్నట్లు వెల్లడించారు. అదే క్రమంలో ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నట్టు అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాకు హీరో నాని సహ నిర్మాతగా వ్యవహరిస్తుండడం ప్రత్యేక ఆకర్షణ.

నాని తాజా అప్‌డేట్

ఇటీవల హీరో నాని ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనుందని, వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి భారీ స్థాయి హైప్ ఇప్పటికే మొదలైంది. నాని ఈ ప్రాజెక్ట్‌కి నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో సినిమా మరింత ప్రత్యేకంగా నిలవనుందని అర్థమవుతోంది.ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వేసవిలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

నాని ప్రస్తుత ప్రాజెక్ట్స్

హీరో నాని ప్రస్తుతం నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నాని సమర్పణలో ‘కోర్ట్’ సినిమా రూపొందింది. ఈ సినిమా మార్చి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే నాని ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఇదే సందర్భంలో చిరంజీవి కొత్త ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చారు.

chiranjeevi and nani 033615110 16x9 0

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన డెబ్యూ మూవీ ‘దసరా’ తో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మాండలికం, నేచురల్ కథనంతో నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నాడు కాబట్టి, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమాపై అంచనాలు

చిరంజీవి మాస్ మేనరిజం, స్టైల్.

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్.

నాని ప్రొడక్షన్ విలువలు.

పక్కా యాక్షన్ ఎంటర్టైనర్.

మెగాస్టార్ చిరంజీవి మరో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో రావడం, నాని నిర్మాతగా వ్యవహరించడం, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయడం – ఈ మూడు ఫ్యాక్టర్స్ సినిమాపై హైప్‌ను పెంచేశాయి. మెగాఫ్యాన్స్‌తో పాటు సినీప్రేక్షకులు కూడా ఈ మాస్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎస్ఎల్వీసీ బ్యానర్ లో చెరుకూరి సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిరంజీవితో శ్రీకాంత్ ఓ పీరియడ్ యాక్షన్ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసేశారు. కేవలం 48 గంటల్లో స్క్రిప్ట్ ఓకే అయిందని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మెగాస్టార్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా ఎంతో స్పెషల్ గా, డిఫెరెంట్ గా ఉంటుందని.ఆయన క్యారక్టర్ ఎంతో పవర్‌ ఫుల్‌గా ఉంటుందని అన్నాడు. చిరుని వింటేజ్‌ లుక్‌లో చూడరు కానీ, తప్పకుండా ఒక ఫ్రెష్ లుక్ లో న్యూ అవతార్‌లో చూడబోతున్నారని తెలిపాడు. చిరంజీవి క్యార్వాన్ నుంచి బయటకు వచ్చే వరకు మాత్రమే తాను ఒక అభిమాని అని, ఒక్కసారి సెట్‌లోకి అడుగుపెట్టారంటే ఆయన తన సినిమాలో ఒక పాత్ర అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870