हिन्दी | Epaper

Nagarjuna: 2027 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ పార్ట్-3

Aanusha
Nagarjuna: 2027 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ పార్ట్-3

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున (Nagarjuna) నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యం, కుటుంబ విలువలు, ఆధ్యాత్మికతతో పాటు నాగార్జున ద్విపాత్రాభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా బంగార్రాజు పాత్రకు స్పందన వచ్చింది.. దీనికి సీక్వెల్‌ ‘బంగార్రాజు’లో నాగార్జున (Nagarjuna) , నాగచైతన్య నటించారు. ఆ మూవీ 2022 సంక్రాంతికి రిలీజై ఆకట్టుకుంది.

Read Also: YS Jagan: ఒకే వేదికపై జగన్, సూర్య, కార్తీ

Nagarjuna: ‘Soggade Chinni Nayana’ Part-3 for 2027 Sankranti
Nagarjuna: ‘Soggade Chinni Nayana’ Part-3 for 2027 Sankranti

విడుదల తేదీ

2027 సంక్రాంతికి తమ నిర్మాణ సంస్థ నుంచి ఓ సినిమా రానుందని అన్నపూర్ణ స్టూడియోస్‌ సోషల్ మీడియా వేదికగా తాజాగా అధికారికంగా ప్రకటించింది. హీరో ఎవరు? డైరెక్టర్ ఎవరు? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు? వంటి ప్రాజెక్ట్ వివరాలేమీ వెల్లడించకుండా, ఏకంగా విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ”వాసివాడి తస్సాదియ్యా. వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా. డేట్ మార్క్ చేసుకోండి” అని అన్నపూర్ణ బ్యానర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వికారాబాద్‌లో రాహుల్ పర్యటన.. పీఏసీ సంయుక్త సమావేశం

వికారాబాద్‌లో రాహుల్ పర్యటన.. పీఏసీ సంయుక్త సమావేశం

హైదరాబాద్‌లో ‘ఖమేనీ’ రోడ్ ఉందనే విషయం తెలుసా?

హైదరాబాద్‌లో ‘ఖమేనీ’ రోడ్ ఉందనే విషయం తెలుసా?

ఇరాన్‌పై B-2 బాంబర్లు, ఆత్మాహుతి డ్రోన్లు, ఆంత్రోపిక్ AI ని మోహరించిన యూస్

ఇరాన్‌పై B-2 బాంబర్లు, ఆత్మాహుతి డ్రోన్లు, ఆంత్రోపిక్ AI ని మోహరించిన యూస్

పాక్ ఆటగాళ్లపై పీసీబీ కొరడా: ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా!

పాక్ ఆటగాళ్లపై పీసీబీ కొరడా: ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా!

తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం?

తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం?

ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు
0:30

ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు

టెక్సాస్ బార్‌లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!
0:28

టెక్సాస్ బార్‌లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!

మహానంది ఆలయానికి విజయవాడ భక్తురాలి భారీ విరాళం

మహానంది ఆలయానికి విజయవాడ భక్తురాలి భారీ విరాళం

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ ప్రముఖులు

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ ప్రముఖులు

ఇరాన్‌ దాడులను త్రీవ్రంగా ఖండించిన గల్ఫ్‌ దేశాలు, యూస్

ఇరాన్‌ దాడులను త్రీవ్రంగా ఖండించిన గల్ఫ్‌ దేశాలు, యూస్

ఇజ్రాయెల్ పై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్న ఇరాన్
0:30

ఇజ్రాయెల్ పై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్న ఇరాన్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టైటిల్ అనౌన్స్మెంట్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టైటిల్ అనౌన్స్మెంట్

📢 For Advertisement Booking: 98481 12870