Tirumala: శ్రీవారి సేవలో నిధి అగర్వాల్‌

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఆదివారం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో నిధి అగర్వాల్ భక్తి శ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, … Continue reading Tirumala: శ్రీవారి సేవలో నిధి అగర్వాల్‌