हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Manchu Vishnu: మనసులో మాట బయట పెట్టిన మంచు విష్ణు..

Anusha
Manchu Vishnu: మనసులో మాట బయట పెట్టిన మంచు విష్ణు..

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో ఆయన బిజీగా ఉన్నాడు. తాజాగా, ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సుమన్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ సినిమా విశేషాలను పంచుకున్నాడు.ఈ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ,కన్నప్ప కథను మరోసారి ప్రపంచానికి చెప్పే అవకాశాన్ని ఆ శివుడు నాకే ఇచ్చాడని నేను భావిస్తున్నాను. లేకపోతే ఇంతమంది స్టార్స్‌తో కలిసి నేను ఈ సినిమా చేయడం ఎలా సాధ్యం అవుతుంది అని అలాగే, భక్త కన్నప్ప సినిమాలో రావు గోపాలరావు గారు పోషించిన కీలక పాత్రను ఈ సినిమాలో నాన్నగారు (మోహన్ బాబు) చేశారు. అయితే, పాత్ర తీరుతెన్నుల్లో మార్పులు చేశాం. ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ గారి మద్దతు ఎంతో ఉంది. కన్నప్ప కథ కోసం అనుసంధానించిన లొకేషన్స్ శివయ్య అనుగ్రహమే అనిపిస్తోంది అని చెప్పాడు.

కన్నప్ప

ఈ సినిమా గురించి మాట్లాడుతుండగా, “ఈ సినిమాను ప్రభాస్ చేసి ఉంటే బాగుండేదని కొందరు అంటున్నారు. కానీ ప్రభాస్ ఎప్పుడూ తనకు ఈ కథ చేయాలనుందని చెప్పలేదు. ఒకవేళ అతను నిజంగా ఈ కథ చేయాలనుకునివుంటే, నేను ఈ ప్రాజెక్ట్‌ను తీసుకునే వాడిని కాదు” అని చెప్పాడు.అలాగే, “కృష్ణంరాజు గారి హయాంలోనే నేను ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించాను. ఆయన ఆశీస్సులు అందుకున్నాను. శ్రీకాళహస్తిలోని శివలింగం ఎలా ఉందో, మా సినిమాలో కూడా అచ్చం అలాగే చూపించాం అనే సంతృప్తి ఉంది” అని మంచు విష్ణు వివరించాడు.

Capture

భారీ అంచనాలు

ఈ సినిమాకు ముకుంద రంగనాథ్ దర్శకత్వం వహించగా, ఎం.ఎం. కీరవాణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. విఎఫ్ఎక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఈ పాన్-ఇండియా చిత్రంలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కనిపించబోతున్నారు.ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కన్నప్ప’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచు విష్ణు మాట్లాడుతూ, “ఈ సినిమా కన్నప్ప భక్తికి అంకితం. నా కెరీర్‌లో ఇదో మైలురాయి అవుతుంది” అని చెప్పాడు.ఈ చిత్రం శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించి భక్త కన్నప్ప కథను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. అయితే, ఇదివరకు వచ్చిన ‘భక్త కన్నప్ప’ (1976) సినిమా తరహాలో కాకుండా, కొన్ని ఊహాజనిత అంశాలను జోడించి గ్రాండ్ విజువల్స్‌తో రూపొందించారు.కన్నప్ప కథను ప్రపంచానికి తెలియజేయాలనే తపనతో ఈ సినిమా చేశాను. ఇది నా కెరీర్‌లో గొప్ప సినిమా అవుతుంది అని అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870