हिन्दी | Epaper

Telugu News: Mahesh Babu: మహేశ్ బాబు ‘వారణాసి’… స్పెషల్ వీడియో

Pooja
Telugu News: Mahesh Babu: మహేశ్ బాబు ‘వారణాసి’… స్పెషల్ వీడియో

అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో రాబోయే ప్రతిష్ఠాత్మక చిత్రం అధికారికంగా వారణాసి’గా ప్రకటించబడింది. చిత్ర యూనిట్ శనివారం ‘వారణాసి టు ద వరల్డ్’ పేరుతో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసి మహేశ్ బాబును ‘రుద్ర’ అనే శక్తిమంతమైన పాత్రలో పరిచయం చేసింది. ఈ ప్రకటనతో సినిమాపై అభిమానులు, సినీ విశ్లేషకుల అంచనాలు భారీగా పెరిగాయి.

Read Also: Ramoji Rao: నేడు రామోజీ ఎక్స్‌లెన్స్‌ నేషనల్ అవార్డ్స్‌ కార్యక్రమం

హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో(Ramoji Filmcity) నిర్వహించిన ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ సినిమాలో మహేశ్ బాబు(Mahesh Babu) సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారని, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారని తెలిపారు. అలాగే, ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారని తెలిపారు.

నిర్మాతలు, బడ్జెట్ మరియు సోషల్ మీడియాలో రచ్చ

చిత్రాన్ని కేఎల్ నారాయణ, శ్రీ దుర్గా ఆర్ట్స్ సమర్పణలో, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై ఎస్ఎస్ కార్తికేయతో కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో #వారణాసి హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ‘వారణాసి టు ద వరల్డ్’ వీడియో నెట్టింట కూడా భారీ హైప్ సృష్టిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

శ్రీదేవి ఆస్తి వివాదం.. మద్రాస్ హైకోర్టు వరకు

శ్రీదేవి ఆస్తి వివాదం.. మద్రాస్ హైకోర్టు వరకు

రాజకీయాలకు, సెన్సార్‌కు సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

రాజకీయాలకు, సెన్సార్‌కు సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

ధనుష్ D56 సినిమా, హీరోయిన్‌గా రుక్మిణి టాక్

ధనుష్ D56 సినిమా, హీరోయిన్‌గా రుక్మిణి టాక్

ఆస్కార్‌ ‘ఇన్ మెమోరియం’లో కోట శ్రీనివాసరావు పేరు

ఆస్కార్‌ ‘ఇన్ మెమోరియం’లో కోట శ్రీనివాసరావు పేరు

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

📢 For Advertisement Booking: 98481 12870