हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Actor: నేను ఏమీ ఎక్కువగా ఖర్చు పెట్టే వ్యక్తిని కాదు: సుమంత్

Anusha
Actor: నేను ఏమీ ఎక్కువగా ఖర్చు పెట్టే వ్యక్తిని కాదు: సుమంత్

టాలీవుడ్ హీరో సుమంత్ ఒకప్పుడు వరుస చిత్రాలతో, విజయాలతో దూసుకుపోయాడు. సుమంత్ కెరీర్‌లో సత్యం ఎవర్ గ్రీన్‌గా ఉంటుంది. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టుగా మళ్లీ రావా చిత్రం వచ్చింది. సుమంత్‌కు ఆశించిన సక్సెస్ మాత్రం అన్ని వేళలా రావడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నా, ఎన్ని జానర్లు మార్చేస్తున్నా కూడా సక్సెస్ మాత్రం అంత త్వరగా రావడం లేదు. ఆ మధ్య రెండో పెళ్లి అంటూ రకరకాల వార్తలతో సుమంత్ ట్రెండ్‌లోకి వచ్చాడు. రెండో పెళ్లి అనేది అంతా కూడా సినిమా ప్రమోషన్స్‌లో భాగమే అని తరువాత అందరికీ తెలిసి వచ్చింది. ఇక సుమంత్(Sumanth) ఈ మధ్య మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో సుమంత్ నటించిన అనగనగా అనే చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకు వస్తున్నారు. మే 15 నుంచి ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలో సుమంత్ ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశాడు.

ప్ర‌చారం

ఈ మ‌ధ్య హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌(Mrunal Thakur)తో సుమంత్ చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అయింది. దీంతో వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. దీనిపై సుమంత్ గానీ, మృణాల్ కాని వారి సన్నిహితులు గానీ స్పందించకపోవడంతో రూమర్లు మరింత పెరిగాయి. అయితే తాజాగా దీనిపై సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు. కొద్దిరోజులుగా జరుగుతోన్న ప్రచారం అంతా ఫేక్ అంటూ కొట్టి పారేశాడు. ఆ ఫోటో సీతారామం మూవీ అప్పటిదని , దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ పెళ్లి అంటూ పుకార్లు పుట్టిస్తున్నార‌ని అన్నారు.

Sumantha Akkineni wedding 1200x768
నేను ఏమీ ఎక్కువగా ఖర్చు పెట్టే వ్యక్తిని కాదు: సుమంత్

ఎక్కువగా

ఇక ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం చేస్తారు,అసలు మీ హాబీస్ ఏంటి? అని అడిగితే సుమంత్ ఇంట్రెస్టింగ్‌గా సమాధానం ఇచ్చాడు. అసలు నాకు అంత ఫ్రీ టైం దొరకదు,ఇప్పుడు రెండు ప్రాజెక్టులు చేస్తున్నాను ఇంట్లో ఖాళీగా ఉంటే నా హోం థియేటర్ నా కుక్కలు నా ఇళ్లు కొద్ది పాటి ఫ్రెండ్స్ అంతే ఇదే నా ప్రపంచం అని సుమంత్ చెప్పేశాడు. నిర్మాణంలోకి వస్తారా? అని అంటే సంపాదించిన డబ్బు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసి దాచి పెట్టుకుంటే చాలు అని సుమంత్ చెప్పుకొచ్చాడు. నేను ఏమీ ఎక్కువగా ఖర్చు పెట్టే వ్యక్తిని కాదు నాకు హోం థియేటర్ అంటే ఇష్టం, వాటిపైనే ఎక్కువగా ఖర్చు పెడతాను ఇంట్లో ఉండటమే నాకు చాలా ఇష్టం,అని సుమంత్ అన్నాడు.

Read Also : Ace Movie: ఏస్ మూవీ ట్రైలర్ రిలీజ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్

ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ
1:57

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్
1:49

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

📢 For Advertisement Booking: 98481 12870