हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Gauri Spratt: మీడియాతో తమ ప్రేమను పంచుకున్న ఆమిర్ ఖాన్‌,గౌరీ

Sharanya
Gauri Spratt: మీడియాతో తమ ప్రేమను పంచుకున్న ఆమిర్ ఖాన్‌,గౌరీ

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన 60వ బ‌ర్త్‌డే సందర్భంగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. మీడియాతో మాట్లాడుతూ, తాను గౌరీ స్ప్రత్ అనే మహిళతో  డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత సంవత్సరం నుంచి ఆమెతో ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. ఇది తెలిసిన వెంటనే నెటిజన్లు గౌరీ స్ప్రత్ గురించి ఇంటర్నెట్‌లో తెగ వెతికారు.

why did gauri spratt fall in love with aamir khan she answers 170028862 16x9 0

గౌరీ స్ప్రత్ బెంగుళూరుకు చెందిన మహిళ, ఆమె గత 25 ఏళ్లుగా ఆమిర్‌తో స్నేహబంధం కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. గౌరీ ప్రస్తుతం ఆమిర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో పని చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా సమాచారం బయటకు రాలేదు. కొంతమంది వార్తా మాధ్యమాల ప్రకారం, గౌరీకి ఒక ఆరేళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ జంట మళ్లీ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా గౌరీ స్ప్రత్, తన రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌరీ నాకు దయగల వ్యక్తి, మంచి మనసున్న జెంటిల్‌మన్, నా పట్ల శ్రద్ధగల వ్యక్తి కావాలి అని పేర్కొంది. ఆ లక్షణాలన్నీ ఆమిర్‌లో కనిపించాయి కాబట్టే ఆయనను ప్రేమించినట్లు చెప్పింది.

గతంలో కూడా డేటింగ్ రూమర్లు

ఆమిర్ ఖాన్ కూడా గౌరీ గురించి మాట్లాడుతూ, నేను ప్రశాంతంగా ఉండగలిగే, నన్ను సమర్థంగా అర్థం చేసుకునే వ్యక్తి కోసం వెతికాను. ఆ వ్యక్తి గౌరీ అని అనిపించింది అని చెప్పారు. ఇది ప్రేమ కంటే ఆత్మీయ అనుబంధం అని ఆయన అన్నారు. ఆమిర్ ఖాన్, తన రెండో భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, గౌరీ స్ప్రత్ గురించి పుకార్లు వచ్చాయి. కానీ అప్పుడు ఏదీ అధికారికంగా రుజువు కాలేదు. అయితే ఇప్పుడు, స్వయంగా ఆమిర్ ఖాన్ తన ప్రేమాయణాన్ని అంగీకరించడం బీటౌన్‌లో హాట్ టాపిక్ అయింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈవారం డబుల్ ఎలిమినేషన్?

ఈవారం డబుల్ ఎలిమినేషన్?

‘వా వాతియ‌ర్’ ట్రైల‌ర్ విడుద‌ల.. హైలైట్స్ ఇవే!
2:20

‘వా వాతియ‌ర్’ ట్రైల‌ర్ విడుద‌ల.. హైలైట్స్ ఇవే!

ఇండిగో విమాన సిబ్బందికి మ‌ద్ద‌తుగా సోనూ సూద్
1:57

ఇండిగో విమాన సిబ్బందికి మ‌ద్ద‌తుగా సోనూ సూద్

‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది
0:34

‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

కన్నడ స్టార్ ” శివరాజ్‌కుమార్” ఆసక్తికర వ్యాఖ్యలు

కన్నడ స్టార్ ” శివరాజ్‌కుమార్” ఆసక్తికర వ్యాఖ్యలు

‘కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్’ (సోనీ లివ్) సిరీస్ రివ్యూ

‘కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్’ (సోనీ లివ్) సిరీస్ రివ్యూ

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న శివన్న

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న శివన్న

‘అఖండ 2’ వాయిదా.. సురేశ్‌ బాబు ఏమన్నారంటే?
1:02

‘అఖండ 2’ వాయిదా.. సురేశ్‌ బాబు ఏమన్నారంటే?

కొత్త లుక్ లోప్రభాస్

కొత్త లుక్ లోప్రభాస్

దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాకు అరుదైన గౌరవం

దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాకు అరుదైన గౌరవం

ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్
1:49

ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్

ఓటీటీలోకి ‘ది గర్ల్ ఫ్రెండ్’ – పూర్తి వివరాలు!

ఓటీటీలోకి ‘ది గర్ల్ ఫ్రెండ్’ – పూర్తి వివరాలు!

📢 For Advertisement Booking: 98481 12870