हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Vrushakarma Movie: భయపెడుతున్న ‘వృషకర్మ’ గ్లింప్స్

Anusha
Frightening 'Vrushakarma' Glimpses
Frightening ‘Vrushakarma’ Glimpses

Vrushakarma Movie: టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘వృషకర్మ’ చిత్ర గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే,

Read Also: Tamil Nadu Elections 2026: టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా

చీకటి రహస్యాలు.. ఉత్కంఠ రేపుతున్న విజువల్స్

”అతీంద్రియ శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు, విధి ఒక వృషకర్మ ను ఎంచుకుంటుంది” అంటూ వృషకర్మ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ కట్ చేసిన ఈ గ్లింప్స్‌ అద్భుతంగా ఉంది. 2 నిమిషాల 9 సెకండ్ల ఈ వీడియో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది. ఇందులో నాగచైతన్య ఒక అన్వేషకుడిగా కనిపించారు. మీనాక్షి చౌదరి, జయరామ్ ఆర్కియాలజిస్ట్ పాత్రలు పోషించారు. ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో సర్ప్రైజ్ చేశారు.

హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్ర కూడా కథలో ప్రాధాన్యత కలిగి ఉంటుందని సమాచారం. విజువల్స్, టెక్నికల్ వాల్యూస్, మ్యూజిక్ అన్నీ కలిసి ఈ సినిమాను ఒక కొత్త అనుభూతిగా మార్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. చాలా మంది అభిమానులు ఈసారి నాగ చైతన్య ఖచ్చితంగా ఒక బిగ్ హిట్ అందుకుంటాడు అని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల విభిన్న కథలతో ముందుకు వస్తున్న నాగ చైతన్య, ‘వృషకర్మ’తో మరో కొత్త ప్రయోగం చేయబోతున్నాడని చెప్పొచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒక్కటైన అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్
0:15

ఒక్కటైన అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్

భయపెడుతున్న ‘వృషకర్మ’ గ్లింప్స్
2:09

భయపెడుతున్న ‘వృషకర్మ’ గ్లింప్స్

పెన్ను క్యాప్ మింగిన బాలుడు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
0:32

పెన్ను క్యాప్ మింగిన బాలుడు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

తిరుమలకు బయలుదేరిన కవిత
0:11

తిరుమలకు బయలుదేరిన కవిత

దుబాయ్ బాధితులకు నటుడు సోనూసూద్ భరోసా
0:29

దుబాయ్ బాధితులకు నటుడు సోనూసూద్ భరోసా

ఇంజిన్ వీల్ విరిగి నిలిచిపోయిన ఇస్సార్ ఎక్స్‌ప్రెస్
0:32

ఇంజిన్ వీల్ విరిగి నిలిచిపోయిన ఇస్సార్ ఎక్స్‌ప్రెస్

నాగర్‌కర్నూల్‌లో షాకింగ్ ఘటన..బాత్రూంలో మైనర్ బాలిక ప్రసవం!

నాగర్‌కర్నూల్‌లో షాకింగ్ ఘటన..బాత్రూంలో మైనర్ బాలిక ప్రసవం!

లిఫ్ట్‌లో ప్రమాదం.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్య‌క్తి
3:08

లిఫ్ట్‌లో ప్రమాదం.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్య‌క్తి

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత
1:50

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత

గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
0:18

గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

నడిరోడ్డుపై తగలబడ్డ కారు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు!
0:52

నడిరోడ్డుపై తగలబడ్డ కారు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు!

జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్
1:02

జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్

📢 For Advertisement Booking: 98481 12870