Dubai Stranded Passengers: దుబాయ్ బాధితులకు నటుడు సోనూసూద్ భరోసా

Dubai Stranded Passengers: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన ప్రయాణాలు రద్దై దుబాయ్‌లో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ క్లిష్ట సమయంలో బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. విదేశీ గడ్డపై ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. Read Also: Sangeetha Vijay: విడాకుల వ్యవహారం.. రూ. 250 కోట్ల భరణం ఆఫర్.. ఉచిత వసతి.. షరతులు లేవు! దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన … Continue reading Dubai Stranded Passengers: దుబాయ్ బాధితులకు నటుడు సోనూసూద్ భరోసా