हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: The Family Man Season 3: ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

Aanusha
Latest News: The Family Man Season 3: ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

‘ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్‌ (The Family Man Season 3) తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోజువారీ కుటుంబ సమస్యలతో పాటు జాతీయ భద్రతను కాపాడే స్పై జీవితం ఎలా ఉంటుందనేది ఈ సిరీస్ లో చూపించారు, దర్శకులు రాజ్ అండ్ డీకే. ఇంతవరకూ వచ్చిన రెండు సీజన్లకు ఆడియన్స్ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే సీజన్ 3 (The Family Man Season 3) పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ లో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సీజన్ ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

Read Also: Vijay Deverakonda: సత్యసాయి బాబాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ దేవరకొండ

కథ

ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతూ ఉంటాయి. ఆ అలజడులు ఆరకుండా చేయడానికి చైనా ‘గువాన్ యు’ అనే ప్రాజెక్టును ప్రారంభిస్తుంది. ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో ప్రధాని బసు ( సీమా బిశ్వాస్) ప్రాజెక్ట్ సహకార్ ను ఏర్పాటు చేస్తుంది. అయితే అక్కడ స్థానిక రెబల్స్ కు నచ్చ జెప్పడం ప్రధానమైన సమస్యగా మారుతుంది. దాంతో శాంతి ఒప్పందం కోసం, ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సీనియర్ ఆఫీసర్ గౌతమ్ కులకర్ణి (దిలీప్ తాహిల్) ఏజెంట్ శ్రీకాంత్ (మనోజ్ బాజ్ పాయ్) నియమించబడతారు. ఆ పనిపై ‘నాగాలాండ్’ వెళతారు.

'Family Man 3' (Amazon Prime) Series Review
‘Family Man 3’ (Amazon Prime) Series Review

ఇక రుక్మాంగద ( జైదీప్ అహ్లావత్) మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తూ తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. అలాగే అప్పుడప్పుడు సుపారీలు తీసుకుని అవతల వ్యక్తులను లేపేస్తూ ఉంటాడు. మీరా ఎస్టిన్ (నిమ్రత్ కౌర్) సమీర్ ద్వారా ఆమె రుక్మాంగద్ కి టచ్ లోకి వెళుతుంది. నాగాలాండ్ లో ఉన్న కులకర్ణిని .. ఏజెంట్ శ్రీకాంత్ ను లేపేయమని చెబుతుంది. దాంతో లోకల్ గా ఉన్న గ్యాంగ్ ను సిద్ధం చేసుకుని రుక్మాంగద రంగంలోకి దిగుతాడు. అయితే ఆ దాడిలో కులకర్ణి మాత్రమే చనిపోతాడు.

కథనం

కులకర్ణి హత్య విషయంలో ఏజెంట్ శ్రీకాంత్ పైనే డిపార్టుమెంటు వారికి అనుమానం కలుగుతుంది. దాంతో వాళ్లు అతనిపై సస్పెన్షన్ వేటు వేస్తారు. అరెస్టు వారెంట్ జారీ చేస్తారు. తాను దోషిని కాదని నిరూపించుకోవలసిన బాధ్యత శ్రీకాంత్ పై పడుతుంది. అయితే ఆ పని పూర్తి చేసేవరకూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవాలి.

రుక్మాంగద్ ను వెతుక్కుంటూ అతను బయల్దేరితే, అతనిని పోలీసులతో పాటు రుక్మాంగద్ కూడా వెంటాడుతూ ఉంటాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఎవరి ప్రయత్నం ఫలిస్తుంది? అనేదే కథ. ఈశాన్య రాష్ట్రాలలో ఆందోళనలు .. శాంతి ఒప్పందాలకు సంబంధించిన సన్నాహాలతో ఈ కథ మొదలవుతుంది.

కులకర్ణి – శ్రీకాంత్ పై రుక్మా ఎటాక్ చేయడం .. అతను రహస్య ప్రదేశాలకు పారిపోవడం .. కులకర్ణి హత్య విషయంలో ఏజెంట్ శ్రీకాంత్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం .. అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఫ్యామిలీతో పాటు తప్పించుకోవడం వరకూ ఈ కథ ఆసక్తి గా ఉంటుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870