हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Dragon: ఓటీటీలోకి రానున్న’డ్రాగన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ramya
Dragon: ఓటీటీలోకి రానున్న’డ్రాగన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ – ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

ఇటీవల విడుదలైన డబ్బింగ్ చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. లవర్స్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందన పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల కోసం సిద్ధమవుతోంది. మార్చి 21 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లింగ్ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

20250226173055 Dragon ott release

ఓటీటీ విడుదలపై నెట్‌ఫ్లిక్స్ అప్‌డేట్

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై కొంతకాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మార్చి 21 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు.

ప్రదీప్ రంగనాథన్ మరో హిట్

ప్రదీప్ రంగనాథన్ గతంలో లవ్ టుడే చిత్రంతో తెలుగులోనూ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రూపంలో మరో విజయవంతమైన సినిమాను అందించాడు.

సినిమా కథాసారం

స్కూల్ టాపర్ అయిన రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్) ప్లస్ 2 పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అనంతరం తన ప్రేమను వ్యక్తపరచినప్పటికీ, ఆ అమ్మాయి మాత్రం ‘బ్యాడ్ బాయ్స్’ అంటే ఇష్టమని చెబుతుంది. దీంతో రాఘవన్ తనను తాను మార్పు చేసుకుంటాడు.

డ్రాగన్‌గా మారిన రాఘవన్

ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన రాఘవన్ డ్రాగన్‌గా మారిపోతాడు. అక్కడ కీర్తి (అనుపమ పరమేశ్వరన్) అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. అయితే కాలేజీలో తన నిర్లక్ష్యం వల్ల 48 సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ వస్తాయి. ప్రిన్సిపాల్ (మిస్కిన్) అతనికి ఓ అవకాశం ఇస్తాడు. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక కాలేజీ నుంచి సస్పెండ్ అవుతాడు.

పెళ్లికి ముందు ఎదురైన షాక్

రెండేళ్లు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను మోసం చేస్తూ కాలం గడిపిన డ్రాగన్ ఫేక్ సర్టిఫికేట్‌తో ఉద్యోగం పొందతాడు. అయితే తన లవర్ కీర్తి అతనిని ఫెయిల్యూర్ అని తిడుతూ, తనకు వచ్చిన సంబంధానికి ఓకే చెబుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న డ్రాగన్ ఓ ఉద్యోగాన్ని పొందిన తర్వాత నిజమైన టాలెంట్‌తో ఎదుగుతూ వస్తాడు.

కొత్త ప్రేమ, పెళ్లి, మరియు క్లైమాక్స్

అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో పల్లవి (కయాదు లోహర్) అనే అమ్మాయి డ్రాగన్ జీవితంలో ప్రవేశిస్తుంది. ఇద్దరూ పెళ్లికి సిద్ధమవుతారు. కానీ ఈ సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ అతనికి ఎదురుపడతాడు. ఫేక్ సర్టిఫికేట్ విషయం బయటపడుతుంది. చివరకు డ్రాగన్ ఎలా బయటపడ్డాడు? అసలు అతని ప్రయాణం ఎలా ముగిసింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మూవీ స్పెషల్ ఎలిమెంట్స్

హాస్యం, రొమాన్స్, యాక్షన్ మేళవింపు
ప్రదీప్ రంగనాథన్ కామెడీ టైమింగ్
అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ గ్లామర్
ఇంట్రెస్టింగ్ కథనంతో ఆద్యంతం ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘జన నాయగన్ ‘ సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై

‘జన నాయగన్ ‘ సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై

ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?

ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?

పురుషులను కుక్కలతో పోల్చిన నటి రమ్య?

పురుషులను కుక్కలతో పోల్చిన నటి రమ్య?

గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ బ్యాన్.. కేంద్రానికి లేఖ

గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ బ్యాన్.. కేంద్రానికి లేఖ

‘అన‌గ‌న‌గా ఒక రాజు’ ట్రైల‌ర్ చూసారా!
2:53

‘అన‌గ‌న‌గా ఒక రాజు’ ట్రైల‌ర్ చూసారా!

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘పరాశక్తి’ సినిమా?

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘పరాశక్తి’ సినిమా?

యష్ బ‌ర్త్‌డే.. ‘టాక్సిక్’ టీజర్ విడుదల
2:51

యష్ బ‌ర్త్‌డే.. ‘టాక్సిక్’ టీజర్ విడుదల

తమ కుమారుడి పేరు రివీల్ చేసిన విక్కీ–కత్రినా

తమ కుమారుడి పేరు రివీల్ చేసిన విక్కీ–కత్రినా

‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా

‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా

సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, వైరల్ అవుతున్న ఆదిత్య ట్రైనింగ్ వార్త

సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, వైరల్ అవుతున్న ఆదిత్య ట్రైనింగ్ వార్త

జన నాయగన్ బాక్సాఫీస్, తొలి రోజే 100 కోట్లు? విజయ్ సినిమా రికార్డులు

జన నాయగన్ బాక్సాఫీస్, తొలి రోజే 100 కోట్లు? విజయ్ సినిమా రికార్డులు

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870