हिन्दी | Epaper

Dhurandhar Movie: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Anusha
Dhurandhar Movie: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్’ మూవీ (Dhurandhar Movie) కలెక్షన్లలో దూసుకుపోతుంది. మూడో శనివారం ‘ధురంధర్’ (Dhurandhar Movie) మరో సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కలెక్షన్ల విషయంలో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా సాధించని స్థాయిలో వసూళ్లు నమోదు చేసి ఇండస్ట్రీ రికార్డ్స్‌ను తిరగరాసింది. ఈ రికార్డు ప్రాధాన్యత ఏమిటంటే, దాదాపు 8 సంవత్సరాలుగా ఎవరూ టచ్ చేయలేకపోయిన ‘బాహుబలి 2’ రికార్డును ‘ధురంధర్’ బ్రేక్ చేయడం విశేషం. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో 16వ రోజు అత్యధికంగా గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి 2’ ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగింది.

Read Also: Tanuja: హాట్ టాపిక్ గా రన్నరప్ తనూజ రెమ్యున‌రేష‌న్

'Dhurandhar' is shaking up the box office
‘Dhurandhar’ is shaking up the box office

‘బాహుబలి 2’ పేరిట ఉన్న రికార్డును బద్దలు

ఆ సినిమా 16వ రోజు ఇండియా వైడ్‌గా సుమారు రూ.36 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి, ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా అధిగమించలేకపోయింది. అయితే ఇప్పుడు ‘ధురంధర్’ ఆ చరిత్రను మార్చేసింది. 16వ రోజు ఏకంగా రూ.39 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ‘బాహుబలి 2’ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. దీంతో ‘ధురంధర్’ ఇండస్ట్రీ హిస్టరీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

ఈ సినిమా ఇప్పటివరకు రూ.790.75 కోట్లు వసూలు చేసినట్లు INDIA TODAY తెలిపింది. ఇవాళ రూ.800 కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు కేవలం ఇండియాలోనే ఈ మూవీ రూ.555.5 కోట్ల నెట్ సాధించినట్లు వెల్లడించి. దీంతో యానిమల్ లైఫ్ టైమ్ కలెక్షన్ల(రూ.553 కోట్లు)ను దాటేసిందని పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓటీటీలో కి వస్తున్నా హారర్ థ్రిల్లర్ ‘ఫోర్త్ ఫ్లోర్’

ఓటీటీలో కి వస్తున్నా హారర్ థ్రిల్లర్ ‘ఫోర్త్ ఫ్లోర్’

విజయ్ పార్టీ పొత్తులపై కీలక నిర్ణయం?

విజయ్ పార్టీ పొత్తులపై కీలక నిర్ణయం?

‘ధురంధర్ 2’ ప్రేక్షకులకు దర్శకుడి స్పెషల్ రిక్వెస్ట్: ఆ సర్ప్రైజ్ మిస్ అవ్వకండి!

‘ధురంధర్ 2’ ప్రేక్షకులకు దర్శకుడి స్పెషల్ రిక్వెస్ట్: ఆ సర్ప్రైజ్ మిస్ అవ్వకండి!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ ఆర్గనైజర్‌ పై కేసు

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ ఆర్గనైజర్‌ పై కేసు

ధురంధర్ 2 కోసం DDLJ షో టైమ్ మార్పు

ధురంధర్ 2 కోసం DDLJ షో టైమ్ మార్పు

‘ఆస్పిరెంట్స్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

‘ఆస్పిరెంట్స్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం

యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విధ్వంసం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విధ్వంసం!

రేణు దేశాయ్ వేధింపుల కేసులో ఇద్దరు ట్రోలర్లు అరెస్ట్

రేణు దేశాయ్ వేధింపుల కేసులో ఇద్దరు ట్రోలర్లు అరెస్ట్

త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఘాటు స్పందన

త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఘాటు స్పందన

చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి నవనీంద్ర బెహ్ల్ కన్నుమూత!

చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి నవనీంద్ర బెహ్ల్ కన్నుమూత!

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

📢 For Advertisement Booking: 98481 12870