हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Dhurandar Movie: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘ధూరందర్’

Anusha
Latest News: Dhurandar Movie: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘ధూరందర్’

బాలీవుడ్‌లోని ర‌ణ్‌వీర్ సింగ్ కొత్త సినిమా ‘ధూరందర్’ (Dhurandar Movie) బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 05 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తొలి రోజే రూ. 28.60 కోట్ల వసూళ్లును సాధించిన ఈ (Dhurandar Movie), చిత్రం (నిన్న) శ‌నివారం రోజున రూ.33 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.

Read Also: Bigg Boss 9: రీతూపై నాగార్జున జోకులు

'Dhurandar' is booming at the box office
‘Dhurandar’ is booming at the box office

తొలి రోజే రూ. 28.60 కోట్ల వసూళ్లు సాధించింది

ఈ సినిమాలో ర‌ణ్‌వీర్ (Ranveer Singh) గుడ‌ఛారి పాత్ర‌లో క‌నిపించాడు. సారా అర్జున్ (Sara Arjun) క‌థానాయిక‌గా న‌టించ‌గా.. అక్ష‌య్ ఖ‌న్నా, అర్జున్ రాంపాల్, సంజ‌య్ ద‌త్, మాధ‌వ‌న్‌ తదిత‌రులు ఈ సినిమాలో కీలక పాత్ర‌ల్లో న‌టించారు.

రణ్‌వీర్ సింగ్ డెబ్యూట్ సినిమా ఏది?

రణ్‌వీర్ సింగ్ డెబ్యూట్ సినిమా “బాంబే టాకెస్ ఓయ్” (Band Baaja Baaraat, 2010).

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870