हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

ఓటీటీలో సీఐడీ స్ట్రీమింగ్

Anusha
ఓటీటీలో సీఐడీ స్ట్రీమింగ్

భారతీయ టెలివిజన్‌లో లాంగెస్ట్-రన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ షోలలో సీఐడీ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 1998లో ప్రారంభమైన ఈ సిరీస్ 2018 వరకు 20 ఏళ్లపాటు కొనసాగింది. మొత్తం 1547 ఎపిసోడ్లతో భారతీయ టీవీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన షోలలో ఇది ఒకటి. క్రైమ్ కేసులను అద్భుతంగా పరిష్కరించే విధానం, సస్పెన్స్, దయా, అభిజీత్,వంటి క్యారెక్టర్లు ఈ షోకు అపారమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి.కొన్ని రోజుల క్రితమే సీఐడీ సీజన్ 2 కూడా ప్రారంభమైంది.క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో సీఐడీ సీజన్ 2 ఇటీవలే ప్రారంభమైంది. మొదటి సీజన్ పూర్తయిన ఆరేళ్ల తర్వాత గతేడాది డిసెంబర్ నుంచి కొత్త సీజన్ మొదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ ఓటీటీలోనే ఈ క్రైమ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకూ కొత్త సీజన్ లో మొత్తం 18 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడీ షో మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం.

సీజన్ 2

రెండో సీజన్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇవాళ్టి రాత్రి శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి రెండో సీజన్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు లోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ప్రోమో విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్‌. ‘సీఐడీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ దగ్గరికి కూడా వచ్చింది. సీఐడీ కొత్త సీజన్ అన్ని ఎపిసోడ్లు శుక్రవారం రాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడండి. అంతేకాదు కొత్త ఎపిసోడ్లు ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 10 గంటలకు స్ట్రీమింగ్‌ అవుతాయి’ అని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.సీఐడీ క్రైమ్ షోలో శివాజీ సతమ్, దయానంద్ శెట్టి, ఆదిత్య శ్రీవాస్తవ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక క్రైమ్ ను సీఐడీ టీమ్ ఎలా పరిష్కరిస్తుందో ఇందులో చూపించారు. ఈ షోకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే తొలి సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ రెండో సీజన్ కు రాలేదని రివ్యూలు వస్తున్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్ లో ఈ షోకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

67b84cd1d026b cid makes a grand return now streaming on netflix and airing on sony tv 2152129 16x9

సీఐడీ సీజన్ 1లోని కథలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, క్యారెక్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఏసీపీశివాజీ సతమ్, ఇన్‌స్పెక్టర్ దయాగా దయానంద్ శెట్టి, ఇన్‌స్పెక్టర్ అభిజీత్‌గా ఆదిత్య శ్రీవాస్తవ పోషించిన పాత్రలు అమితమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాయి. అయితే సీజన్ 2లో కొత్త కథలతో పాటు, సాంకేతిక పరంగా మరింత మెరుగైన ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. కానీ మొదటి సీజన్‌కి వచ్చిన స్థాయిలో ఆదరణ మాత్రం ఇంకా రాలేదని చెప్పుకోవాలి.

నెట్ ఫ్లిక్స్

ఓటీటీప్లాట్‌ఫామ్స్ లో ఎంట్రీతో సీఐడీ మరింత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది. టీవీలో ప్రసారం కాకముందే, ఓటీటీలో చూసే అలవాటు ఎక్కువవుతున్న నేపథ్యంలో, నెట్‌ఫ్లిక్స్ ద్వారా కొత్త ప్రేక్షకులను సీఐడీ చేరుకోవచ్చు. సీజన్ 2కు మొదటి సీజన్ స్థాయిలో రీచ్ లేకపోయినా, నెట్‌ఫ్లిక్స్‌లో షో స్ట్రీమింగ్ కావడంతో మరింత మంది చూడవచ్చనే అంచనాలు ఉన్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

📢 For Advertisement Booking: 98481 12870