हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Palash Muchhal: సింగర్ పలాశ్‌ ముచ్చల్‌ పై చీటింగ్ కేసు?

Anusha
Palash Muchhal: సింగర్ పలాశ్‌ ముచ్చల్‌ పై చీటింగ్ కేసు?

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మందాన (Smriti Mandhana),మాజీ ప్రియుడు, ప్రముఖ గాయకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్‌ ముచ్చల్ పై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.సినిమా నిర్మాణం పేరుతో తన వద్ద రూ. 40 లక్షలు తీసుకుని తిరిగివ్వలేదని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన వైభవ్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాంగ్లీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఆయన ఈ ఫిర్యాదును అందజేశారు.

Read Also: Jasprit Bumrah: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్న బుమ్రా

దర్యాప్తు జరుగుతోంది

ఫిర్యాదు వివరాల ప్రకారం స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడైన వైభవ్ మానే వృత్తిరీత్యా సినీ ఫైనాన్షియర్. సాంగ్లీకి వచ్చినప్పుడు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ద్వారా పలాశ్‌ ముచ్చల్ (Palash Muchhal) అతనికి పరిచయమయ్యారు. ఈ క్రమంలో “నజరియా” అనే సినిమా తీస్తున్నానని, పెట్టుబడి పెడితే ఓటీటీలో విడుదల చేసి త్వరగా లాభాలు అందిస్తానని పలాశ్‌ హామీ ఇచ్చారని వైభవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలాశ్‌ ముచ్చల్‌ మాటలు నమ్మి, వైభవ్ మానే సినిమా నిర్మాణం కోసం మొత్తం రూ. 40 లక్షలను పలు విడతల వారీగా అందించారు.

Cheating case against singer Palash Muchhal?
Cheating case against singer Palash Muchhal?

ఇందుకు సంబంధించిన లావాదేవీల వివరాలు, పత్రాలను కూడా పోలీసులకు సమర్పించారు. అయితే, ఆ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని వైభవ్ అడగగా, మొదట హామీ ఇచ్చిన పలాశ్ (Palash Muchhal) ఆ తర్వాత ఫోన్ కాల్స్‌కు స్పందించడం మానేసి, చివరికి అతని నంబర్‌ను బ్లాక్ చేశారని బాధితుడు ఆరోపించారు.నెలల తరబడి ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన వైభవ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వైభవ్ సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తున్నామని, తదుపరి దర్యాప్తు జరుగుతోంద‌ని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన వ్యక్తి.. కారణమిదే!

ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన వ్యక్తి.. కారణమిదే!

ఐఫోన్ లాంచ్ ప్లాన్‌లో ట్విస్ట్.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్!

ఐఫోన్ లాంచ్ ప్లాన్‌లో ట్విస్ట్.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్!

MLA లను పట్టించుకోని హోం మంత్రి అనిత :జేసీ ప్రభాకర్ రెడ్డి

MLA లను పట్టించుకోని హోం మంత్రి అనిత :జేసీ ప్రభాకర్ రెడ్డి

రూ.3.32 లక్షల నకిలీ కరెన్సీతో విశాఖలో కలకలం

రూ.3.32 లక్షల నకిలీ కరెన్సీతో విశాఖలో కలకలం

సమావేశం కొనసాగుతుండగా అధికారికి గుండెపోటు.. ఆపై మృతి

సమావేశం కొనసాగుతుండగా అధికారికి గుండెపోటు.. ఆపై మృతి

నారా లోకేష్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్

నారా లోకేష్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్

అమరావతి రైతులకు శుభవార్త

అమరావతి రైతులకు శుభవార్త

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లు

మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లు

ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు

ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు

నేతాజీ జయంతి.. ప్రముఖులు నివాళులు

నేతాజీ జయంతి.. ప్రముఖులు నివాళులు

ప్రపంచంలోనే అత్యంత రెండో ట్రాఫిక్‌ రద్దీ నగరంగా బెంగళూరు

ప్రపంచంలోనే అత్యంత రెండో ట్రాఫిక్‌ రద్దీ నగరంగా బెంగళూరు

📢 For Advertisement Booking: 98481 12870