Crime: తనను దూరం పెట్టిందన్న కోపంతో ముక్కు కోసిన ప్రియుడు

(Crime) పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ప్రేమోన్మాది ఘాతుకం వెలుగుచూసింది. ప్రేమించిన యువతి తనను కాదందని యువకులు ప్రాణం తీసుకోవడమో, లేదా ప్రియురాలి ప్రాణాలు తీయడమో చేసిన ఘటనలు మనం చాలానే చూశాం. కానీ తాజా గా ఓ వ్యక్తి మాత్రం తనను దూరం పెట్టిందన్న కోపంతో ఏకంగా ప్రియురాలి ముక్కునే కోసేశాడు.  Read Also: Amaravati farmers plots: అమరావతి రైతులకు శుభవార్త మహిళపై ఘాతుకమైన దాడి పిడుగురాళ్ల మదర్ థెరిస్సా కాలనీకి చెందిన మరియమ్మ కూలీ పనులు చేసుకొని … Continue reading Crime: తనను దూరం పెట్టిందన్న కోపంతో ముక్కు కోసిన ప్రియుడు