हिन्दी | Epaper

Bollywood Actor: సిద్ధార్థ్ మల్హోత్రాకి పితృవియోగం

Anusha
Bollywood Actor: సిద్ధార్థ్ మల్హోత్రాకి పితృవియోగం

Bollywood Actor: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి సునీల్ మల్హోత్ర అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి 14న తుదిశ్వాస విడిచారు. సిద్ధార్థ్ మల్హోత్ర పితృ వియోగంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. అటు కియారా అద్వానీ (Kiara Advani) కూడా తన మామగారు పరమపదించడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. తండ్రిని తలచుకుంటూ సిద్ధార్థ్ మల్హోత్ర ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Read Also: kidnapp Case- Mohan Babu: కిడ్నాప్ కేసు లో మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ 

ప్రగాఢ సానుభూతి

తన తండ్రి నిజాయితీ, విలువలు, క్రమశిక్షణ గురించి, అనారోగ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న తీరును ఆయన గుర్తుచేసుకున్నారు. స్ట్రోక్ కారణంగా వీల్‌ఛైర్‌కు పరిమితమైనా భయపడలేదని, నిద్రలోనే తుదిశ్వాస విడిచారని తెలిపారు. సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) తండ్రి సునీల్ మల్హోత్రా గతంలో మర్చంట్ నేవీలో కెప్టెన్ గా పనిచేశారు. ఇక ఆయన మరణ వార్త వినగానే ఇటు బాలీవుడ్ ప్రముఖులు , అభిమానులు సిద్ధార్థ్, కియారా అద్వానీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని, పాత జ్ఞాపకాలను పంచుకుంటూ పెట్టిన పోస్ట్ , షేర్ చేసిన ఫోటోలు అభిమానులను కన్నీరు పెట్టిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

📢 For Advertisement Booking: 98481 12870