हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Tanuja: హాట్ టాపిక్ గా రన్నరప్ తనూజ రెమ్యున‌రేష‌న్

Aanusha
Tanuja: హాట్ టాపిక్ గా రన్నరప్ తనూజ రెమ్యున‌రేష‌న్

తనూజ పుట్టస్వామి.. బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి నుంచి అత్యధిక ఓటింగ్ తో టైటిల్ రేసులో దూసుకుపోయిన పేరు. ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు.. ఆ తర్వాత చాలాకాలం పాటు టీవీకి దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత కుకు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టింది. మొదటి వారం నుంచి ఊహించని విధంగా ఎక్కువ ఓటింగ్ రాబడుతూ టాప్ 1లో సత్తా చాటింది.

Read Also: Bigg Boss 9 : బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల

తన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు

చివరి నిమిషం వరకు విన్నర్ అయ్యేందుకు అత్యధిక ఓటింగ్ అందుకుంది. కానీ అందరూ ఊహించినట్లే స్వల్ప తేడాతో కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. విన్నర్ గా రూ. 35 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు కళ్యాణ్. అయితే విజేతగా ఏమాత్రం తీసిపోని స్థాయిలో రన్నర్ తనూజ సైతం ఎక్కువగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

Runner-up Tanuja's remuneration has become a hot topic
Runner-up Tanuja’s remuneration has become a hot topic

సమాచారం ప్రకారం, తనూజకు వారానికి సుమారు రూ.2.8 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. అలా 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగిన ఆమె మొత్తం రూ.42 లక్షలకు పైగా సంపాదించినట్టు తెలుస్తోంది.ఇక తనూజ తన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు చెప్పింది. “తెలుగు ప్రజలందరికీ థాంక్యూ సోమచ్.. మీరు లేకుండా నేను లేను.. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కేవలం మీ వల్ల.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. థాంక్యూ ఫర్ ఎవ్రిథింగ్.. థాంక్యూ నాగ్ సార్..” అంటూ తనూజ చెప్పుకొచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870