हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్

Anusha
Latest News: Bigg Boss 9: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) తొమ్మిదో వారం హౌస్‌లో ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా షాక్‌కు గురి చేసింది. ఈ సీజన్‌లో భావోద్వేగాలు, డ్రామా, టాస్క్‌లతో పాటు హౌస్‌మేట్స్ మధ్య స్నేహాలు, విభేదాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కానీ ఈ వారం జరిగిన సంఘటన మాత్రం అందరినీ కదిలించింది. ఫోక్ సింగర్‌గా, సరదా నడవడితో అందరి మనసులు గెలుచుకున్న రాము రాథోడ్ హఠాత్తుగా హౌస్‌ను వీడటం హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: Bigg Boss 9: రాము రాథోడ్‌ సడెన్‌ సెల్ఫ్‌ ఎలిమినేషన్‌

హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకే

తన ఫ్యామిలీ గుర్తుకొస్తుందని, అమ్మ గుర్తుకొస్తుందని, హౌస్ లో నిద్ర పట్టడం లేదంటూ పాట రూపంలో తన ఆవేదనను వ్యక్తపరిచాడు రాము రాథోడ్. హోస్ట్ నాగార్జునతో పాటు తోటి హౌస్ మేట్స్ రిక్వెస్ట్ చేసినా రాము వినలేదు. హౌస్ (Bigg Boss 9) నుంచి బయటకు వెళ్లేందుకే ప్రాధాన్యమిచ్చాడు. దీంతో శనివారం ఎపిసోడ్‌లోనే రాము హౌజ్‌ని వీడాడు. ఈ సందర్భంగా తాను ఎలిమినేట్ అయినందుకు బిగ్ బాస్ ఫ్యాన్స్ కు, ఆడియెన్స్ కు క్షమాపణలు చెప్పాడీ ఫోక్ సింగర్.

 Bigg Boss 9
 Bigg Boss 9

ఇదిలా ఉంటే ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందట. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు,, రెగ్యులర్‌ ఎలిమినేషన్‌లో  మరో  కంటెస్టెంట్  బయటకు  వెళతాడని  ప్రచారం  జరుగుతోంది. ఓటింగ్‌ ప్రకారం రాము రాథోడ్‌ (Ramu Rathod) తర్వాత లీస్ట్ లో ఉన్నది శ్రీనివాస సాయి. ఈ క్రమంలో  ఆదివారం  అతను  కూడా  హౌజ్‌  నుంచి  ఎలిమినేట్ అయినట్లు  తెలుస్తోంది. దీనిపై ఆదివారం నాటి వీకెండ్ ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ రానుంది.

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌ ప్రతి వారం కొత్త ట్విస్టులు, ఎమోషనల్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. రాము రాథోడ్ లాంటి ఎమోషనల్ ప్లేయర్ హౌస్ నుంచి బయటకు వెళ్లడం హృదయవిదారకమైనా, ఇది బిగ్ బాస్ గేమ్‌లో భాగమని అభిమానులు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఆదివారం ఎపిసోడ్‌పైనే ఉంది. ఎవరు హౌస్ నుంచి బయలుదేరతారు? ఎవరు గేమ్‌లో నిలుస్తారు? అనేది చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870