हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest News: Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ పై నాగార్జున ప్రశంసలు

Anusha
Latest News: Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ పై నాగార్జున ప్రశంసలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9  (Bigg Boss Season 9) రోజురోజుకీ హీట్ పెంచుతోంది. ప్రతి వారం కొత్త ట్విస్టులు, కొత్త టాస్కులు, కొత్త ఎమోషనల్ మోమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ వారం హౌస్‌లో అత్యంత చర్చనీయాంశం అయినది కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ ప్రదర్శన. తన ఎనర్జీ, హ్యూమర్, సెన్సిబుల్ గేమ్‌ప్లేతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ కంటెస్టెంట్ ఇప్పుడు హౌస్‌లో స్టార్‌గా నిలిచాడు.

Bigg Boos 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?

హోస్ట్ నాగార్జున వీక్ రివ్యూ సందర్భంగా పలువురు కంటెస్టెంట్లపై స్పందించగా, అత్యుత్తమ వ్యక్తిగా ఇమ్మాన్యుయేల్ పేరు తెచ్చుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ (Immanuel) ఈ వారం గేమ్‌లో తన ఎంటర్టైన్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ కనెక్ట్ వంటి అంశాల్లో తన ముద్ర వేసాడు. అందుకే నాగార్జున కూడా అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు.

“ఇమ్మాన్యుయేల్ అందరితో కలిసిమెలిసి ఉంటూ, గేమ్‌ను సరైన దిశలో నడిపిస్తున్నాడు,” అని నాగ్ అన్నారు. అతడి ప్రేమ కథ కూడా నాగార్జునను ఎమోషనల్‌గా టచ్ చేసింది.ఇక నెగెటివ్ టాప్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఇద్దరు కంటెస్టెంట్లు.. హరిత హరీష్, ఫ్లోరా షైనీ. ఈ వారంలో బ్లాక్ స్టార్ వీరిద్దరినే వ‌రించింది.

 Bigg Boss 9
Bigg Boss 9

ఫ్లోరా గేమ్‌లో కనిపించడం లేదని

నాగార్జున హరీష్‌ (Harish) పై తీవ్రంగా స్పందిస్తూ, “అన్నీ అంచనాలను వమ్ము చేశావు, తీరా హౌస్‌లో ఒక మూలాన కూర్చుని ఉంటున్నావు” అన్నారు. అదే సమయంలో ఫ్లోరాపై కూడా తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఫ్లోరా గేమ్‌లో కనిపించడం లేదని, సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నదని, ఎప్పుడూ ఎవరో ఒకరికి సపోర్ట్ పాత్రలోనే మిగిలిపోతుందని నాగార్జున వ్యాఖ్యానించారు.

“సర్వెంట్ మాదిరిగా కనిపిస్తున్నావు,” అంటూ ఆమె గేమ్‌పై లోపాలు ఎత్తిచూపారు.వీళ్లిద్దరిలో ఎవరు హౌస్‌కి అవసరం లేని వ్యక్తి అనే విషయంపై ఓ టాస్క్‌ ద్వారా హౌస్‌మేట్స్ (Housemates) ఓటింగ్ చేశారు. భరణి హరీష్ ఫోటోను క్రష్ చేయగా, మెజారిటీ హౌస్‌మేట్స్ ఫ్లోరా ఫోటో చించేశారు. వారి వాదన – “ఆమె గేమ్‌పై ఎలాంటి ప్రభావం చూపడం లేదు, ఆమె లేకపోయినా తేడా లేదు.

”నాగార్జున చివ‌రికి ఫ్లోరా షైనీకి శిక్ష విధిస్తూ, ఆమె రాబోయే రెండు వారాలు నేరుగా నామినేట్ అవుతుందని ప్రకటించారు. ఇది ఫ్లోరా కోసం కీలక మలుపుగా మారబోతుందా లేదా ఆమె ప్రయాణం ముగిసిపోతుందా అనేది చూడాలి. బిగ్‌బాస్ హౌస్ లో న్యూమరన్ ట్విస్ట్‌లు, ఎమోషనల్ మోమెంట్స్, గేమింగ్ స్ట్రాటజీలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సీజన్ మరిన్ని సంచలనాలు సృష్టించ‌నుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870