हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Allu Arjun: ఆపరేషన్ సింధూర్‌పై అల్లు అర్జున్ ట్వీట్..అభిమానులు ఏమంటున్నారంటే?

Sharanya
Allu Arjun: ఆపరేషన్ సింధూర్‌పై అల్లు అర్జున్ ట్వీట్..అభిమానులు ఏమంటున్నారంటే?

అల్లు అర్జున్‌కు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ దేశాల్లో ‘పుష్పా 2’ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. పాకిస్థాన్‌లో ‘పుష్పా’ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను తెలుపుతూ, అక్కడి యువత అల్లు అర్జున్ డైలాగ్స్‌ను అనుకరిస్తూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అయితే, ‘ఆపరేషన్ సింధూర్’పై అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పాకిస్థాన్, బంగ్లాదేశ్ అభిమానుల్లో కొంత అసంతృప్తిని కలిగించింది. కొంతమంది అభిమానులు ఆయనపై విమర్శలు గుప్పించారు.

అల్లు అర్జున్ ట్వీట్

ఆపరేషన్ సింధూర్‌ సక్సెస్ కావడంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం స్పందించారు. ” మే బీ జస్టిస్ సర్వ్‌డ్ జై హింద్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టాడు. ఇండియన్ ఆర్మీకి ఫుల్ సపోర్టు చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అభిమానుల స్పందన

అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటీ అల్లు అర్జున్ ఇండియాకు మద్దతుగానే అల్లు అర్జున్ ట్వీట్ చేశారు కదా అలాంటిది, ఆయనపై ఆగ్రహం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మీద మండిపడుతున్నది ఇండియన్ అభిమానులు కాదు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఫ్యాన్స్. అల్లు అర్జున్‌కు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఇలా తమ అభిమాన హీరో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంపై అక్కడి అభిమానులు ఫైర్ అవుతున్నారు. మా అభిమాన హీరో నుంచి ఇలాంటి పోస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ బాధపడుతున్నారు.అల్లు అర్జున్ చేసిన పోస్ట్‌పై 40వేలకు పైగా కామెంట్స్, 100వేల డిజప్పాయింట్‌మెంట్ రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు ఆ పోస్ట్ డిలీట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఇది చూసిన వారందరూ అల్లు అర్జున్‌కు ఇండియాలోనే కాకుండా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో కూడా ఇంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

Read also: RGV: ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రష్యా పౌరులకు 30 రోజుల ఉచిత ఈ-వీసా… మోదీ

రష్యా పౌరులకు 30 రోజుల ఉచిత ఈ-వీసా… మోదీ

మోదీని ప్రశంసలతో ముంచెత్తిన పుతిన్

మోదీని ప్రశంసలతో ముంచెత్తిన పుతిన్

సాంకేతిక సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన కీలక వెబ్‌సైట్లు

సాంకేతిక సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన కీలక వెబ్‌సైట్లు

ఇండిగో విమానాల రద్దు.. లక్ష దాటిన ఫ్లైట్ టికెట్ ధర

ఇండిగో విమానాల రద్దు.. లక్ష దాటిన ఫ్లైట్ టికెట్ ధర

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

📢 For Advertisement Booking: 98481 12870