हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Allu Arjun: పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన ఐకాన్ స్టార్

Anusha
Allu Arjun: పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన ఐకాన్ స్టార్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, 2026 సంవత్సరానికిగాను పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఈసారి సినీరంగం నుంచి ఆరుగురిని పద్మ పురస్కారాలు వరించాయి.ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా పద్మ అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Read Also: Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌ రిలీజ్.. గంభీర లుక్‌తో గూస్‌బంప్స్

గర్వకారణమైన క్షణం

ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఈ ప్రతిష్టాత్మక జాతీయ గౌరవానికి పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. పద్మ విభూషణ్ అందుకున్న ధర్మేంద్ర, మమ్ముట్టికి అభినందనలు. పద్మశ్రీ అవార్డును పొందిన మాధవన్, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్‌కు అభినందనలు. టాలీవుడ్ కు దశాబ్దాలుగా చేసిన కృషికి గుర్తింపుగా రాజేంద్ర ప్రసాద్, మురళి మోహన్‌ పద్మశ్రీ అవార్డును అందుకున్నందుకు తెలుగు సినిమాకు గర్వకారణమైన క్షణం’ అని (Allu Arjun) అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌ రిలీజ్.. గంభీర లుక్‌తో గూస్‌బంప్స్

‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌ రిలీజ్.. గంభీర లుక్‌తో గూస్‌బంప్స్

అత్యాచారం కేసు.. దురంధర్ నటుడి అరెస్టు?

అత్యాచారం కేసు.. దురంధర్ నటుడి అరెస్టు?

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

నితిన్ కొత్త సినిమా ప్రకటన?

నితిన్ కొత్త సినిమా ప్రకటన?

అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా

అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా

మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న హీరో నారా రోహిత్
1:10

మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న హీరో నారా రోహిత్

రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?

రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?

ప్రియాంక చోప్రా యాక్టింగ్‌ను కొనియాడిన మహేశ్ బాబు
2:33

ప్రియాంక చోప్రా యాక్టింగ్‌ను కొనియాడిన మహేశ్ బాబు

నారా లోకేష్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్

నారా లోకేష్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్

పవన్, సురేందర్ రెడ్డి సినిమాపై క్రేజీ అప్డేట్

పవన్, సురేందర్ రెడ్డి సినిమాపై క్రేజీ అప్డేట్

📢 For Advertisement Booking: 98481 12870