Nadeem Khan: అత్యాచారం కేసు.. దురంధర్ నటుడి అరెస్టు?

‘ధురంధర్’ సినిమా నటుడు నదీమ్ ఖాన్ (Nadeem Khan), ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు..పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వెర్సోవాలోని ఆయన నివాసంలో నదీమ్ ను ఈ నెల 22న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కస్టడీలో ఉంచి విచారిస్తున్నట్లు తెలిపారు. కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. Read Also: Prabhas: ఓటీటీలోకి రాజా సాబ్.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ వివరాలు? పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు బాధిత మహిళ ఫిర్యాదు, పోలీసులు … Continue reading Nadeem Khan: అత్యాచారం కేసు.. దురంధర్ నటుడి అరెస్టు?