हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2’ ఫస్ట్ లుక్ పోస్టర్

Divya Vani M
మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2’ ఫస్ట్ లుక్ పోస్టర్

ప్రముఖ నటుడు సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం MM పార్ట్-2 ప్రస్తుతం అతి పెద్ద అంచనాలతో ముందుకు సాగుతోంది. ఈ చిత్రం ప్రీ-లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందినప్పటికీ, తాజాగా చిత్రంతో సంబంధం ఉన్న టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై మరింత ఆసక్తి నెలకొల్పింది.MM PART-2 చిత్రం కోసం చైతు జొన్నలగడ్డ మాత్రమే నటించినవ్వక, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను కూడా రచించారు.

ఈ చిత్రాన్ని బొమ్మ బ్లాక్‌బస్టర్ ఫేమ్ రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నారు.నవంబర్ 14 నాడు, నేచురల్ స్టార్ నాని ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి టీమ్‌ను అభినందించారు.MM PART-2 కు “మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్ 2” అనే టైటిల్‌ను పెట్టారు, ఇది పోస్టర్ ద్వారా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ చిత్రం మరింత రోమాంచకంగా ఉంటుంది అని పోస్టర్‌ని చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాను చిల్డ్రన్స్ డే సందర్భంగా విడుదల చేస్తూ, “హ్యాపీ ‘నో చిల్డ్రెన్స్’ డే” అనే ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చైతు జొన్నలగడ్డ రాజకుర్చీపై ఉట్టి పడేలా, భారీ ఆభరణాలు, స్టైలిష్ హెయిర్, సన్ గ్లాసెస్‌తో కొత్తగా కనిపించారు. ఆయన ఒంటి మీద ఉన్న టాటూలు పాత్ర యొక్క స్వభావాన్ని తెలుపుతాయి. ఈ చిత్రానికి సంబంధించిన ట్యాగ్‌లైన్ “ఎ రియల్ విలన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దేన్ ఎ ఫేక్ హీరో” కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.సమావేశం కోసం మరిన్ని వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870