हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

పుష్ప 2 ది రూల్‌ రీలోడెడ్‌ వెర్షన్

Divya Vani M
పుష్ప 2 ది రూల్‌ రీలోడెడ్‌ వెర్షన్

అల్లు అర్జున్‌-సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-2: ది రూల్ భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంటూ, దాదాపు 2 వేల కోట్ల వసూళ్లకు చేరువైంది. ఈ సినిమా విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ఈ చిత్రానికి అదనంగా 20 నిమిషాల కొత్త సన్నివేశాలు జోడించి, పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేశారు. ఈ రీ లోడెడ్‌ వెర్షన్‌కు కూడా చాలా మంచి స్పందన వస్తోంది. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు హౌస్‌ఫుల్స్‌గా థియేటర్లను నింపుతున్నారు.ఈ సరికొత్త సన్నివేశాలతో పుష్ప-2 ప్రేక్షకుల హృదయాలను మరింత ఆకట్టుకుంటోంది. ఈ సన్నివేశాలు ప్రత్యేకంగా:

పుష్ప 2 ది రూల్‌ రీలోడెడ్‌ వెర్షన్
పుష్ప 2 ది రూల్‌ రీలోడెడ్‌ వెర్షన్
  1. షెకావత్‌ (ఫహాద్‌) మరియు పుష్పరాజ్‌ మధ్య సన్నివేశం – ఎర్రచందనం చెన్నై బోర్డర్‌కు తరలించిన తర్వాత మంగళం శ్రీను (సునీల్‌) మరియు దాక్షాయణి (అనసూయ) చెప్పే సంభాషణలు జోడించబడ్డాయి.
  2. జాతర సన్నివేశం – కావేరి (కావ్య) మరియు శ్రీవల్లి (రష్మిక మందన్నా) మధ్య కొన్ని కొత్త సంభాషణలు.
  3. షెకావత్‌ వద్ద ఎర్రచందనం, కమిటి రాకపోవడం – పుష్పరాజ్‌ తో పాటు మరో కీలక సన్నివేశం.
  4. పుష్పరాజ్‌తో సిండికేట్‌ మీటింగ్ – ఈ సన్నివేశంలో పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఉన్నాయి, “పుష్పగాడు ఇది ఎర్రచొక్కా అంటే అందరూ నమ్మాలి,” అంటూ డైలాగ్‌.
  5. జపాన్‌ డీలర్‌ హామీద్‌ మరణం – రామేశ్వరంలో అండర్‌వాటర్‌ బోట్‌ల కింద ఎర్రచందనం పంపించే ముందు హామీద్‌ చనిపోతాడు.
  6. జపాన్‌ ఎపిసోడ్ – ఈ సన్నివేశాలు రీలోడెడ్‌లో మరింత హైలైట్‌ అయ్యాయి.
  7. జాలిరెడ్డి ఇంటికి పుష్పరాజ్‌ రాగా – జాలిరెడ్డితో సంభాషణ.
  8. క్లైమాక్స్‌లో కొత్త టచ్ – పుష్పరాజ్‌ చిన్నప్పుడు అజయ్‌ దగ్గర లాక్కున చైన్‌ను, కావేరి పెళ్లిలో అజయ్‌ & పుష్పరాజ్‌ మెడలో వేసే సన్నివేశం.ఇలాంటి కొత్త సన్నివేశాలతో పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ ప్రేక్షకులకు మరింత మెప్పిస్తోంది. ఈ వెర్షన్ చూసిన ప్రేక్షకులకు కొన్ని కన్‌ఫ్యూజన్స్‌ కూడా క్లారిటీకి వచ్చాయి. పుష్ప-2 చిత్రం సరికొత్త ఎమోషనల్‌ ఆభివృద్ధితో మరోసారి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870