Wheat Vs jowar Roti : గోధుమ Vs జొన్న రోటీ ఏది బెస్ట్!

మన భారతీయ సాంప్రదాయ వంటకాళ్లలో రొట్టెలు ఎంతో ప్రసిద్ధి గాంచినవి.. మన తాతల కాలం నుంచి అందరూ వాటినే ఎక్కవగా ఆహారంగా తీసుకునే వాళ్లు. అయితే ఇంతకు మందు కేవలం జొన్నలు, రాగులు వంటి దాన్యాలతో చేసే రొట్టెలు ఎక్కువగా తినేవారు. కానీ ప్రస్తుతం అందరూ జొన్న, రాగులు వంటి మిల్లెట్స్ రోటీలతో పాటు గోధుమ రోటీలు కూడా తింటున్నారు. కొంతమంది గోదుమ రొట్టెలు తినడానికి ఇష్టపడితే మరికొందరు జొన్న రొట్టెలు తింటారు. బరువు తగ్గాలనుకునే వారికి, … Continue reading Wheat Vs jowar Roti : గోధుమ Vs జొన్న రోటీ ఏది బెస్ట్!