हिन्दी | Epaper
LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

Stuffed Capsicum Bites : స్టఫ్డ్‌ క్యాప్సికం బైట్స్‌ తయారీ విధానం

Sudha
Stuffed Capsicum Bites : స్టఫ్డ్‌ క్యాప్సికం బైట్స్‌ తయారీ విధానం

స్టఫ్డ్‌ క్యాప్సికం బైట్స్‌ (Stuffed Capsicum Bites)ఇది ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన (Healthy), ఆకర్షణీయంగా కనిపించే స్నాక్. మినీ క్యాప్సికంలలో మసాలా లేదా చీజ్‌తో స్టఫ్చి చేసి, ఓవెన్‌లో లేదా తవ్వాలో బేక్ లేదా ఫ్రై చేయవచ్చు. పిల్లలు, పెద్దలందరికీ నచ్చే స్పైసీ అండ్ క్రంచీ బైట్స్ (Stuffed Capsicum Bites) ఇవి. ముందుగా క్యాప్సికంను కడిగి సగానికి తరిగి పెట్టుకోవాలి. ఆలుగడ్డలను బాగా ఉడికించి చెక్కు తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా మెదిపి అందులో శనగపిండి, ఉప్పు, కారం, ధనియాలు-జీలకర్ర పొడితో పాటు కొద్దిగా నూనె వేసి మిశ్రమంలా కలుపుకోవాలి.

 Stuffed Capsicum Bites : స్టఫ్డ్‌ క్యాప్సికం బైట్స్‌ తయారీ విధానం
Stuffed Capsicum Bites : స్టఫ్డ్‌ క్యాప్సికం బైట్స్‌ తయారీ విధానం

కావలసిన పదార్థాలు

చిన్న క్యాప్సికం: పావుకిలో, ఆలుగడ్డలు: రెండు, శనగపిండి: రెండు స్పూన్లు, ఉప్పు: తగినంత, కారం: స్పూను, ధనియాలు- జీలకర్ర పొడి: ముప్పావు స్పూను, నూనె: రెండు టీస్పూన్లు.

తయారీ విధానం

ముందుగా క్యాప్సికంను కడిగి సగానికి తరిగి పెట్టుకోవాలి. ఆలుగడ్డలను బాగా ఉడికించి చెక్కు తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా మెదిపి అందులో శనగపిండి, ఉప్పు, కారం, ధనియాలు-జీలకర్ర పొడితో పాటు కొద్దిగా నూనె వేసి మిశ్రమంలా కలుపుకోవాలి. ఆ ముద్దను ఇందాక సగానికి తరిగి పెట్టుకున్న క్యాప్సికంలో కూరాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి.. కొద్దిగా నూనె చిలకరించి, క్యాప్సికం ముక్కలకు మళ్లీ నూనె రాసి సన్నటి సెగ మీద రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మధ్యలో కాసేపు మూత పెడితే ముక్కలు బాగా ఉడుకుతాయి. దీన్ని ఎయిర్‌ ఫ్రైయర్‌లో కూడా ప్రయత్నించొచ్చు. సులభంగా వెరైటీగా ఏమన్నా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వంటకం మంచి ఆప్షన్‌.

స్టఫ్డ్ క్యాప్సికమ్ ను ఎవరు కనుగొన్నారు?

స్టఫ్డ్ క్యాబేజీ మాదిరిగానే, స్టఫ్డ్ పెప్పర్స్ యొక్క మూలం హంగేరిలో ఒట్టోమన్ శకం నాటిది. అప్పటి నుండి, ఈ వంటకం దేశవ్యాప్తంగా స్థానికులకు ఇష్టమైన వంటకంగా మారింది.

భారతదేశంలో క్యాప్సికమ్ను ఎవరు ప్రవేశపెట్టారు?

ఈ కమ్యూనికేషన్ మీసోఅమెరికాలో క్యాప్సికమ్ యొక్క మూలం, దాని ప్రారంభ సాగు మరియు యూరప్, భారతదేశం మరియు కుమావున్‌లలోకి ప్రసారం గురించి సమీక్షిస్తుంది. క్యాప్సికమ్‌ను భారతదేశంలోకి రెండు విధాలుగా ప్రవేశపెట్టారు: మొదటిది, దక్షిణ భారతదేశంలో పోర్చుగీసువారు మరియు రెండవది, ఉత్తర భారతదేశంలోని అరేబియా వ్యాపారులు.

క్యాప్సికం అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?

ఉత్పత్తి. 2020లో, ప్రపంచవ్యాప్తంగా బెల్ పెప్పర్ ఉత్పత్తి 36 మిలియన్ టన్నులు, మొత్తంలో 46%తో చైనా ముందుంది మరియు మెక్సికో, ఇండోనేషియా మరియు టర్కీ ద్వితీయ ఉత్పత్తి చేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Jaundice: వర్షాకాలంలో జాండీస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870