हिन्दी | Epaper
ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Mangli: మంగ్లీ, పార్టీ నిర్వాహకులతో సహా నలుగురిపై కేసు నమోదు

Vanipushpa
Mangli: మంగ్లీ, పార్టీ నిర్వాహకులతో సహా నలుగురిపై కేసు నమోదు

ప్రముఖ గాయని మంగ్లీ (Mangli)జన్మదిన వేడుకల్లో పోలీసులు విదేశీ మద్యం గుర్తించిన విషయం విదితమే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevela) సమీపంలోని ఓ రిసార్టు(Resort)లో మంగళవారం రాత్రి జరిగిన విందుపై పోలీసులు దాడి చేసి, విదేశీ మద్యం(Wine) సీసాలతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మంగ్లీతో సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.
తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు
ఈ నేపథ్యంలో, మత్తు పదార్థాల వినియోగంపై తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చట్టాలను ధిక్కరించి ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమని, లాఠీ ఝుళిపించి గాడిలో పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. గాయని మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని ఒక ప్రైవేటు రిసార్టులో తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 50 మంది వరకు హాజరయ్యారు. వీరిలో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో రిసార్టుపై ఆకస్మికంగా దాడి చేశారు.

Mangli: మంగ్లీ, పార్టీ నిర్వాహకులతో సహా నలుగురిపై కేసు నమోదు
Mangli: మంగ్లీ, పార్టీ నిర్వాహకులతో సహా నలుగురిపై కేసు నమోదు

పరీక్షల్లో గంజాయి పాజిటివ్‌
ఈ దాడుల్లో రిసార్టులో అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ మద్యంతో పాటు కొంత మొత్తంలో గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. గాయని మంగ్లీ, విందు ఏర్పాటు చేసిన నిర్వాహకుడు, రిసార్టు యాజమాన్యం, అలాగే పరీక్షల్లో గంజాయి పాజిటివ్‌గా తేలిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. “చట్టాలను ధిక్కరించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే లాఠీ ఉపయోగించి అయినా గాడిలో పెట్టాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. “ఎంతటి ప్రముఖులైనా సరే, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆ పోస్టులో స్పష్టం చేశారు.

Read Also: Mangli: మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ కలకలం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

మావోయిస్టు నేతల ఎన్కౌంటర్లపై హైకోర్టు విచారణ

మావోయిస్టు నేతల ఎన్కౌంటర్లపై హైకోర్టు విచారణ

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు

చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

భువ‌న‌గిరి జిల్లాలో యువకుడి దారుణ హత్య

భువ‌న‌గిరి జిల్లాలో యువకుడి దారుణ హత్య

కేపీహెచ్ బి లో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి ఆత్మహత్య

కేపీహెచ్ బి లో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు
0:08

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

📢 For Advertisement Booking: 98481 12870