हिन्दी | Epaper
దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు

Jobs notification: ICAR-CRRI లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

Tejaswini Y
Jobs notification: ICAR-CRRI లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

Jobs notification: ఐసీఏఆర్-సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ICAR-CRRI) యంగ్ ప్రొఫెషనల్-I (Young Professional I) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావడం ద్వారా ఈ ఉద్యోగాలను పొందవచ్చు.

Read Also: Jobs: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

Jobs notification: Young Professional Jobs in ICAR-CRRI
Jobs notification: Young Professional Jobs in ICAR-CRRI

ముఖ్య సమాచారం

  • విద్యార్హతలు: బొటనీ, లైఫ్ సైన్సెస్ లేదా ఎన్విరాన్ మెంటల్ సైన్స్‌లో బీఎస్సీ (B.Sc) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
  • ఎంపిక విధానం: అభ్యర్థుల ప్రొఫైల్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూ తేదీ: ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12, 2026న నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం మరియు అప్లికేషన్ ప్రాసెస్ కోసం అధికారిక వెబ్‌సైట్ icar-crri.in ను సందర్శించండి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870