HVF Avadi Recruitment 2026: డిఫెన్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు

HVF Avadi Recruitment 2026: చెన్నై (ఆవడి) కేంద్రంగా పనిచేస్తున్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ (HVF), ఫిక్స్‌డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్’ (AVNL) పరిధిలోని ఈ సంస్థలో మొత్తం 220 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. Read Also: Jobs: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు ముఖ్యమైన సమాచారం: మరిన్ని వివరాల కోసం మరియు … Continue reading HVF Avadi Recruitment 2026: డిఫెన్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు