हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

సెంట్రల్ బ్యాంకులో ఉపాధి అవకాశాలు

Vanipushpa
సెంట్రల్ బ్యాంకులో ఉపాధి అవకాశాలు

ఉద్యోగం కోసం చూస్తున్న వారికీ సువర్ణావకాశం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీ పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టు ప్రాతిపదికన IT ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌ ప్రకటించింది, వివిధ ప్రత్యేక IT పోస్టులలో 24 ఖాళీలు ఉన్నాయి. వీటిలో డేటాబేస్ SQL డెవలపర్, సాఫ్ట్‌వేర్ టెస్టర్, IT లీడ్, జూనియర్ డెవలపర్ ఇంకా మరికొన్ని పోస్టులు ఉన్నాయి.అభ్యర్థులు 26 జనవరి 2025లోగా మాత్రమే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభమైంది.

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ- ఐటీ/ఎంబీఏ పూర్తి చేసిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ తేదీ: చివరి తేదీ: 26/01/2025 లోగా అప్లయ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి మొదటివారంలో ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 రకాల పోస్టులు ఉన్నాయి. వయోపరిమితి 23 నుంచి 35 సంవత్సరాలుగా నిర్ణయించింది. అయితే మరికొన్ని పోస్టులకు వయోపరిమితి 40 సంవత్సరాలుగా పేర్కొంది. అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి అలాగే SC, ST,​దివ్యాంగులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అప్లికేషన్ ప్రాసెస్ : మొదట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లోకి వెళ్లి.. రిక్రూట్ మెంట్ అనే అప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ కు వెళ్లాలి. దీంతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
నెలకు జీతం: ఈ రిక్రూట్‌మెంట్‌కు సెలెక్ట్ అయినా అభ్యర్థులకు ప్రతి నెల ఎంత జీతం సమాచారం తరువాత వెల్లడిస్తారు. అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో IT ఆఫీసర్ జీతం వివిధ పొజిషన్లకు అనుగుణంగా మారవచ్చు,

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870