हिन्दी | Epaper

Minister Savitha: అత్యుత్తమ ఫలితాలు సాధించండి

Rajitha
Minister Savitha: అత్యుత్తమ ఫలితాలు సాధించండి

బిసి హాస్టళ్ళు, ఎంజెపి స్కూళ్ళ విద్యార్థులకు మంత్రి సవిత పిలుపు

సచివాలయం : నేటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే బిసి హాస్టళ్ళు, ఎంజెపి స్కూళ్ళ విద్యార్థులకు రాష్ట్ర బిసి, ఇడబ్ల్యుఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురికావద్దని, మానసిక ప్రశాంతతో పరీక్షలు రాసి, అత్యుత్తమ ఫలితాలు రాబట్టాలని పిలుపునిచ్చారు. 13,604 మంది బిసి హాస్టళ్ళు, ఎంజెపి స్కూళ్ళ విద్యార్థులు హాజరవుతున్నారని వారిలో బిసి హాస్టళ్ళ విద్యార్థులు 8,068 మంది, ఎంజెపి స్కూళ్ళ విద్యార్థులు 5,536 మంది ఉన్నారన్నారు. 10వ తరగతి విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందిన్నారు.

Read also: Half day schools: తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

Minister Savitha: Achieve Outstanding Results

Minister Savitha: Achieve Outstanding Results

ఉచిత బస్సు సౌకర్యం మరియు భద్రత

పరీక్షా కేంద్రాలకు హాల్ టిక్కెట్తో ముందుగాను చేరుకోవాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే సిఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. గతేడాది ఎంజెపి స్కూళ్ళ ద్యార్థులు 10 పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఈ ఏడాది కూడా ఎంజెపి విద్యార్థులు, బిసి హాస్టళ్ళ విద్యార్థులు వందశాతం మేర ఉత్తీర్ణత శాతం సాధించి కూటమి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి ఆకాంక్షించారు. డిబిసిడబ్ల్యుఓలు, ఇతర సిబ్బంది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వెంటే ఉండాలని, పరీక్షలు అవ్వగానే వారిని తిరిగి హాస్టళ్ళకు, ఎంజెపి స్కూళ్ళకు క్షేమంగా తీసుకురావాలని మంత్రి సవిత ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య

చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

69 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

69 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. విచారణకు హాజరైన లక్ష్మీదుర్గ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. విచారణకు హాజరైన లక్ష్మీదుర్గ

ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. ఎవరికి ఇల్లు వస్తుందంటే?

ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. ఎవరికి ఇల్లు వస్తుందంటే?

22న యాసంగి రైతు భరోసా పంపిణీ

22న యాసంగి రైతు భరోసా పంపిణీ

హైదరాబాద్‌లో గ్యాస్ సంక్షోభం..ప్రతిరోజూ కోట్లలో నష్టం

హైదరాబాద్‌లో గ్యాస్ సంక్షోభం..ప్రతిరోజూ కోట్లలో నష్టం

ఓటర్ల జాబితా సవరణ ఒక నిరంతర ప్రక్రియ: పి.వి.ఎన్. మాధవ్

ఓటర్ల జాబితా సవరణ ఒక నిరంతర ప్రక్రియ: పి.వి.ఎన్. మాధవ్

📢 For Advertisement Booking: 98481 12870