हिन्दी | Epaper
25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ

X Updates: Xలో ఏఐ కంటెంట్‌పై కొత్త నిబంధనలు

Tejaswini Y
X Updates: Xలో ఏఐ కంటెంట్‌పై కొత్త నిబంధనలు

X Updates: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించిన యుద్ధ సంబంధిత వీడియోలను పోస్ట్ చేసే క్రియేటర్లకు ‘ఎక్స్’ (ట్విట్టర్) గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఏఐతో రూపొందించిన కంటెంట్‌ను వాస్తవమైనదిగా చిత్రీకరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఒకవేళ అది ఏఐ కంటెంట్ అని వెల్లడించకపోతే, సదరు క్రియేటర్లను 90 రోజుల పాటు రెవెన్యూ-షేరింగ్ ప్రోగ్రామ్ (ఆదాయం పొందే అవకాశం) నుంచి సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Read Also: Middle East: మధ్యప్రాచ్యంపై యుద్ధ ప్రభావం: ఇతర దేశాలకు విస్తరిస్తున్న వైనం

X Updates: New rules on AI content in X
X Updates: New rules on AI content in X

వాస్తవికతను కాపాడేందుకే ఈ నిర్ణయం

ఈ విషయాన్ని ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా బేర్ వెల్లడించారు. “ఏఐ టెక్నాలజీతో ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నందున, యుద్ధ సమయాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడమే మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు. రెండోసారి కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే, ఆదాయ ప్రోగ్రామ్ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు. కమ్యూనిటీ నోట్స్ మరియు ఏఐ మెటాడేటా ద్వారా ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను ఎక్స్ గుర్తించనుంది.

852 బిలియన్ డాలర్లతో మస్క్ సరికొత్త రికార్డు

ఇదిలా ఉంటే, ఎలాన్ మస్క్ సంపద చరిత్రలోనే మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంది. స్పేస్‌ఎక్స్ సంస్థ, ఏఐ స్టార్టప్ xAIని కొనుగోలు చేయడంతో ఆయన ఆస్తుల విలువ ఏకంగా 852 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా 800 బిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి వ్యక్తిగా మస్క్ సరికొత్త రికార్డు సృష్టించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు?

ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు?

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత

గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
0:18

గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీపై అనిరుధ్ అప్‌డేట్!

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీపై అనిరుధ్ అప్‌డేట్!

చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్

చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

సీఎం పదవి కోసం విప్లవం అక్కర్లేదు.. డీకే శివకుమార్

సీఎం పదవి కోసం విప్లవం అక్కర్లేదు.. డీకే శివకుమార్

📢 For Advertisement Booking: 98481 12870