Pentagon Deal Effect: ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టించిన చాట్ జీపీటీ (ChatGPT) ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’ (Pentagon) తో OpenAI కుదుర్చుకున్న ఒక వివాదాస్పద ఒప్పందమే దీనికి ప్రధాన కారణం. ఈ ఒప్పందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే 25 లక్షల మందికి పైగా యూజర్లు తాము ఇకపై ఈ చాట్‌బాట్ ను వాడబోమని ప్రతిజ్ఞ చేయడం టెక్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. అసలు వివాదం ఏమిటి? … Continue reading Pentagon Deal Effect: ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed