हिन्दी | Epaper

NewTaxlaw 2026: ఉద్యోగులకు, సామాన్యులకు ఊరట!

Pooja
NewTaxlaw 2026: ఉద్యోగులకు, సామాన్యులకు ఊరట!

NewTaxlaw 2026: 2026కు సంబంధించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై ఫిబ్రవరి 22 వరకు ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలు స్వీకరించనున్నారు. కొత్త నిబంధనలతో ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన పన్ను ప్రయోజనాలు లభించనున్నట్లు తెలుస్తోంది.

Read Also:Premium Cars: ఆల్పినాకు కొత్త లోగో – BMW కీలక బ్రాండింగ్ మార్పులు

NewTaxlaw 2026
NewTaxlaw 2026: Relief for employees and common people!

ఈ ముసాయిదాలో ఉద్యోగులకు వేతనేతర ప్రయోజనాల పరిమితులను పెంచడం, వాహనాల సామర్థ్యాన్ని బట్టి మినహాయింపులు కల్పించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే భోజన విలువ, గిఫ్ట్ వోచర్లు, వడ్డీ లేని రుణాలు, విద్యా అలవెన్సులు, హాస్టల్ అలవెన్సుల పెంపుదల వంటి అంశాలు ఉద్యోగులకు ఊరట కలిగిస్తాయి.

బ్యాంకు నగదు విత్‌డ్రాయల్‌లు, డిపాజిట్లపై పాన్ కార్డు అవసరమైన పరిమితులను పెంచినట్లు సమాచారం. స్థిరాస్తి కొనుగోలు–అమ్మకాలు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు, హోటల్ బిల్లులపై కూడా పాన్ కార్డు నిబంధనల్లో కొన్ని సడలింపులు ప్రతిపాదించారు. ఇంటి అద్దె అలవెన్సు (HRA) విషయంలో కూడా కీలక మార్పులు చేశారు. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో HRA మినహాయింపును 40 శాతం నుంచి 50 శాతానికి పెంచే ప్రతిపాదన ఉంది. ఈ కొత్త పన్ను చట్ట ముసాయిదా అమలులోకి వస్తే ఉద్యోగులు, సామాన్య ప్రజలకు గణనీయమైన పన్ను భార తగ్గింపు లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

గ్యాస్ ధరల షాక్, ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్

గ్యాస్ ధరల షాక్, ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు, భార్యపై వ్యాఖ్యల దుమారం

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు, భార్యపై వ్యాఖ్యల దుమారం

సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ

సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ

గోల్డ్ రేట్లు తగ్గుదల, ఈరోజు 24K, 22K ధరలు ఇవే

గోల్డ్ రేట్లు తగ్గుదల, ఈరోజు 24K, 22K ధరలు ఇవే

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

📢 For Advertisement Booking: 98481 12870