Gold rate today : పసిడి ధర స్థిరం, హైదరాబాద్‌లో తులం ఎంత?

Gold rate today : బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. గత వారం భారీ హెచ్చుతగ్గులు నమోదైన తర్వాత సోమవారం మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు స్వల్పంగా తగ్గిన ప్రభావం దేశీయ మార్కెట్‌పై కనిపిస్తోంది. భారత్‌లో బంగారానికి ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ముందంజలో ఉంది. పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో డిమాండ్ మరింత పెరుగుతుంది. … Continue reading Gold rate today : పసిడి ధర స్థిరం, హైదరాబాద్‌లో తులం ఎంత?