हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

iPhone 18: ఐఫోన్ లాంచ్ ప్లాన్‌లో ట్విస్ట్.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్!

Tejaswini Y
iPhone 18: ఐఫోన్ లాంచ్ ప్లాన్‌లో ట్విస్ట్.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్!

iPhone 18: ప్రపంచవ్యాప్తంగా టెక్ అభిమానులు అత్యంత ఉత్సాహంగా ఎదురుచూసే స్మార్ట్‌ఫోన్ లైనప్ అంటే ఆపిల్ ఐఫోన్ సిరీస్. అయితే రాబోయే iPhone 18 సిరీస్ విషయంలో ఆపిల్ కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి ఫోన్ల ధరల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు, లాంచ్ షెడ్యూల్‌లోనూ పెద్ద మార్పులు చేయనున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా Pro మోడల్స్ కొనాలనుకునే వినియోగదారులకు ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

iPhone 18: Twist in iPhone launch plan.. Chance of huge price hike!
iPhone 18: Twist in iPhone launch plan.. Chance of huge price hike!

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

కొరియా టిప్‌స్టర్ ‘yeux1122’ లీకుల ప్రకారం, iPhone 18 Pro, Pro Max మోడల్స్ ధరలు ఇప్పటివరకు ఉన్న స్థాయిని దాటే అవకాశం ఉంది. ఇందుకు ప్రధాన కారణంగా DRAM, NAND మెమరీ చిప్‌ల ధరల పెరుగుదలను నిపుణులు చెబుతున్నారు. ఏఐ సర్వర్లు, డేటా సెంటర్లకు అవసరమైన కాంపోనెంట్లపై చిప్ తయారీ సంస్థలు ఎక్కువ దృష్టి పెట్టడంతో, స్మార్ట్‌ఫోన్ చిప్‌లకు కొరత ఏర్పడింది. దీనికి తోడు కొత్తగా వచ్చే A20 చిప్‌సెట్ తయారీ ఖర్చు కూడా ఆపిల్‌పై అదనపు భారం మోపుతోందని తెలుస్తోంది.

బేస్ మోడల్ ధర మారదా? కానీ ట్విస్ట్ ఉంది!

iPhone 18 బేస్ మోడల్ ధరలో పెద్ద మార్పు ఉండదని బ్యాంక్ ఆఫ్ అమెరికా, JP మోర్గాన్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే ఆపిల్ ఈసారి ఫోన్‌ల విడుదల వ్యూహాన్నే మార్చబోతున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో అన్ని మోడల్స్‌ను ఒకేసారి విడుదల చేసే సంప్రదాయం ఈసారి ఉండకపోవచ్చు. నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 2026లో కేవలం iPhone 18 Pro, Pro Max మోడల్స్‌తో పాటు కొత్తగా రానున్న iPhone Fold మాత్రమే విడుదల చేయనున్నారు.

బేస్ ఐఫోన్ కోసం 2027 వరకూ ఎదురుచూపే?

తక్కువ ధరలో లభించే iPhone 18 బేస్ మోడల్ కోసం ఎదురుచూస్తున్నవారు 2027 వరకు వేచిచూడాల్సి రావచ్చు. అంటే, ప్రీమియం మోడల్స్ తప్ప ఇతర ఆప్షన్లు ఈ ఏడాది అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కువ స్టోరేజ్ లేదా ర్యామ్ ఉన్న వేరియంట్లకు బేస్ మోడల్‌లోనూ ధర పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి, ఈసారి ఆపిల్ పూర్తిగా ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి పెడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీని ప్రభావం భారత మార్కెట్‌పై కూడా ఉండొచ్చని అంచనా. ఎందుకంటే భారత్‌లో మిడ్ రేంజ్ ఫోన్లకే ఎక్కువ డిమాండ్ ఉండటంతో, ధరలు పెరిగితే ఐఫోన్ అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఐఫోన్ అభిమానులారా.. అప్‌గ్రేడ్ ప్లాన్ ఉంటే ఇప్పటినుంచే పొదుపు మొదలుపెట్టండి లేదా 2027 వరకు ఓపిక పట్టండి!

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

MLA లను పట్టించుకోని హోం మంత్రి అనిత :జేసీ ప్రభాకర్ రెడ్డి

MLA లను పట్టించుకోని హోం మంత్రి అనిత :జేసీ ప్రభాకర్ రెడ్డి

రూ.3.32 లక్షల నకిలీ కరెన్సీతో విశాఖలో కలకలం

రూ.3.32 లక్షల నకిలీ కరెన్సీతో విశాఖలో కలకలం

సమావేశం కొనసాగుతుండగా అధికారికి గుండెపోటు.. ఆపై మృతి

సమావేశం కొనసాగుతుండగా అధికారికి గుండెపోటు.. ఆపై మృతి

సింగర్ పలాశ్‌ ముచ్చల్‌ పై చీటింగ్ కేసు?

సింగర్ పలాశ్‌ ముచ్చల్‌ పై చీటింగ్ కేసు?

నారా లోకేష్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్

నారా లోకేష్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్

అమరావతి రైతులకు శుభవార్త

అమరావతి రైతులకు శుభవార్త

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లు

మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లు

ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు

ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు

నేతాజీ జయంతి.. ప్రముఖులు నివాళులు

నేతాజీ జయంతి.. ప్రముఖులు నివాళులు

ప్రపంచంలోనే అత్యంత రెండో ట్రాఫిక్‌ రద్దీ నగరంగా బెంగళూరు

ప్రపంచంలోనే అత్యంత రెండో ట్రాఫిక్‌ రద్దీ నగరంగా బెంగళూరు

వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్

వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్

📢 For Advertisement Booking: 98481 12870