Smart phone: Vivo V70 సిరీస్‌లో కొత్త ఫోన్.. 55W ఫాస్ట్ ఛార్జింగ్‌తో

Vivo తన V70 సిరీస్ ఫోన్లను(Smart phone) త్వరలో విడుదల చేయబోతున్నట్లు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సిరీస్‌లో Vivo V70 FE 5G కూడా భాగమవుతుందని అంచనా వేస్తున్నారు. యూరోపియన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో Vivo V2550 మోడల్గా కనిపించిన ఈ ఫోన్, అధిక సామర్థ్యమైన 6,870mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 55W ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 67 గంటల 21 నిమిషాల బ్యాటరీ బ్యాకప్ అందించగలదని అంచనా. Read … Continue reading Smart phone: Vivo V70 సిరీస్‌లో కొత్త ఫోన్.. 55W ఫాస్ట్ ఛార్జింగ్‌తో