हिन्दी | Epaper

India govt: చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు!

Tejaswini Y
India govt: చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు!

India govt: ప్రస్తుత డిజిటల్ కాలంలోనూ నగదు లావాదేవీల వద్ద ఎదురవుతున్న చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సాధారణంగా ఏటీఎంలలో కేవలం రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే లభిస్తుంటాయి. అయితే ఇకపై చిన్న మొత్తాల్లో నగదు అవసరమైన వారు ఇబ్బంది పడకుండా రూ. 10, రూ. 20, రూ. 50 నోట్లను కూడా ఏటీఎంల ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read also: Payment App: ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో

India govt
India govt

ప్రత్యేకంగా ఏటీఎంలను రీడిజైన్

అందుకోసం ప్రత్యేకంగా ఏటీఎం(ATM New Rules)లను రీడిజైన్ చేసి, తక్కువ కరెన్సీని కూడా అందించేలా మార్పులు చేయనున్నారు. తొలుత ముంబై నగరంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా దీనిని ప్రారంభించారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కూరగాయల మార్కెట్లు మరియు ప్రభుత్వ ఆసుపత్రులు వంటి అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

📢 For Advertisement Booking: 98481 12870