UIDAI: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక మొబైల్ నుంచే అన్నీ!

నేటి డిజిటల్ కాలంలో ఆధార్ కార్డు లేనిదే ఏ పనీ జరగదు. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతిదానికి 12 అంకెల ఈ విశిష్ట సంఖ్య కీలకం. అయితే, కార్డు పోగొట్టుకోవడం లేదా మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగడం వంటి సమస్యలకు చెక్ పెడుతూ.. UIDAI జనవరి 28, 2026 న సరికొత్త ఫీచర్లతో కూడిన ఆధార్ యాప్‌ను పూర్తిస్థాయిలో లాంచ్ చేసింది. Read also: Payment App: ఐఫోన్ … Continue reading UIDAI: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక మొబైల్ నుంచే అన్నీ!