हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Gold Price: రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

Saritha
Gold Price: రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

పాకిస్తాన్‌లో (Pakistan) బంగారం ధరల (Gold Price) పతనం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ పసిడి రేట్లు భారీగా తగ్గాయి. గురువారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ. 25,500 తగ్గగా, రెండు రోజుల్లో మొత్తం క్షీణత రూ. 61,000గా నమోదైంది. ఈ తగ్గుదలతో కొనుగోలుదారులు మార్కెట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు.

ఆల్ పాకిస్తాన్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ సరాఫా అసోసియేషన్ (APGJSA) విడుదల చేసిన వివరాల ప్రకారం, గురువారం తులం బంగారం ధర రూ. 25,500 తగ్గి రూ. 5,11,862కి చేరింది. అదేవిధంగా, 10 గ్రాముల బంగారం ధర రూ. 21,862 తగ్గి రూ. 4,38,839 వద్ద నిలిచింది. అంతకుముందు రోజు, బుధవారం కూడా తులంపై రూ. 35,500 తగ్గడం గమనార్హం.

Read Also: Market Impact: బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

Gold Price: రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు
Gold prices in Pakistan have fallen to a record low.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు (Gold Price) భారీగా పడిపోయాయి. ఔన్స్ బంగారం ధర 255 డాలర్లు తగ్గి 4,895 డాలర్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం, స్థానిక మార్కెట్‌లో డిమాండ్ వంటి అంశాలే ఈ క్షీణతకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం, జనవరి 28న తులం బంగారం ధర రూ. 5,51,000 దాటి ఆల్-టైమ్ రికార్డును సృష్టించింది. రికార్డు స్థాయికి చేరిన తర్వాత ధరలు ఒక్కసారిగా కుప్పకూలడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు మార్కెట్ తీరును జాగ్రత్తగా గమనిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

📢 For Advertisement Booking: 98481 12870