Australia: భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి.. కుటుంబానికి మంచి పేరు తేవాలని కలలు కన్న ఓ భారతీయ యువకుడు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. కానీ కన్న కలల కంటే డబ్బుపై ఆశ ఎక్కువ అయింది. ఈక్రమంలోనే ఓ మోసానికి తెరలేపాడు. ఐటీ విద్యార్థిగా ఉంటూనే.. టెక్నాలజీని ఉపయోగించిన ఓ న్యాయవాది అవతారం ఎత్తాడు. అమాయక ఆస్తి కొనుగోలు దారు నుంచి ఏకంగా 2.09 లక్షల ఆస్ట్రేలియన్ (Australia) డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.33 కోట్లు) … Continue reading Australia: భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?